Mana Ghantasala Song Lyricsmanci tanaaniki phalitam vancana |
Movie:bandhavyaalu (19??) | Lyrics:?? |
Music:?? | Singers:ghaMTasaala |
Submitted by: Sreenivas Paruchuri | |
మంచి తనానికి ఫలితం వంచన మనిషికి మిగిలేదేమిటి వేదన ఆరని తీరని వేదన ఆవేదన "మంచి" అన్నగారి మది వెన్నెల తునక తంముని మనసే మీగడ తరగ మరదలి మమత మరువపు మొలక మరి ఏల కలిగెను ఈ కలత "మంచి" పచ్చగ ఎదిగే సంసారంలో చిచ్చులు రేపెను శని ఏదో సిరులొలికించే పాల కుండలో గరళము కలిపెను విధి ఏదో "మంచి" పాపమనేది పాము వంటిది బయటపడునురా ఒకనాడు నిజమనేది నిప్పువంటిది ఋఉజువౌలేరా మరునాడు "మంచి" | |
maMci tanaaniki phalitaM vaMcana manishiki migilEdEmiTi vEdana aarani teerani vEdana aavEdana "maMci" annagaari madi vennela tunaka taMmuni manasE meegaDa taraga maradali mamata maruvapu molaka mari Ela kaligenu ee kalata "maMci" paccaga edigE saMsaaraMlO cicculu rEpenu Sani EdO sirulolikiMcE paala kuMDalO garaLamu kalipenu vidhi EdO "maMci" paapamanEdi paamu vaMTidi bayaTapaDunuraa okanaaDu nijamanEdi nippuvaMTidi RujuvaulEraa marunaaDu "maMci" |