Mana Ghantasala Song LyricsnuvvanTE naakendukO inta idi inta idi |
Movie:antastulu (19??) | Lyrics:?? |
Music:?? | Singers:ghaMTasaala, suSeela (?) |
Submitted by: Sreenivas Paruchuri | |
అతడు: నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది ఆమె: నువ్వన్నా నాకెందుకో ఇది ఇది అదే ఇది ఆమె: తొలినాడు ఏదోలా మొదలైనది ఆ రేయి నిదురంతా కలలైనది అతడు: మరునాడు మనసంతా తానైనది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది "నువ్వంటే" అతడు: వయసులో పాకానికి వచ్చినది తనువులో అణువణువున పొంగినది ఆమె: నీకిచ్చే వరకు నిలువలేనన్నది ఉరికి ఉరికి నీ ఒడిలో ఒదిగినది "నువ్వంటే" | |
ataDu: nuvvaMTE naakeMdukO iMta idi iMta idi aame: nuvvannaa naakeMdukO idi idi adE idi aame: tolinaaDu EdOlaa modalainadi aa rEyi niduraMtaa kalalainadi ataDu: marunaaDu manasaMtaa taanainadi aa idi EdO iddariki teliyakunnadi "nuvvaMTE" ataDu: vayasulO paakaaniki vaccinadi tanuvulO aNuvaNuvuna poMginadi aame: neekiccE varaku niluvalEnannadi uriki uriki nee oDilO odiginadi "nuvvaMTE" |