Mana Ghantasala Song Lyricsokaru cEsina nEraaniki inkokaru bali |
Movie:annapUrNa (19??) | Lyrics:?? |
Music:?? | Singers:ghaMTasaala |
Submitted by: Sreenivas Paruchuri | |
సాకి: ఒకరు చేసిన నేరానికి ఇంకొకరు బలి నిండు కాపురాన నిప్పులు పోసెలే విధి జ్వాల రగిలించు వానికేమి తెలుసు కాలిపోయే సమిధ బాధ ఆ.... ఈ లోకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయం గెలిచేనా "ఈ" తల్లి శూంయమై తండ్రి దూరమై ఇల్లు వాకిలి ఇతరుల పాలై పరుల పంచలో పలుబాధలతో పసి హృదయాలే బ్రతకాలా "ఈ" ఆశ్రయమన్నది పోయినది ఆశలు కంటికి కనరావు వేదన బరువై వీధులపాలై పసి హృదయాలే బ్రతకాలా "ఈ" | |
saaki: okaru cEsina nEraaniki iMkokaru bali niMDu kaapuraana nippulu pOselE vidhi jvaala ragiliMcu vaanikEmi telusu kaalipOyE samidha baadha aa.... ee lOkapu teeru iMtEnaa ilalO nyaayaM gelicEnaa "ee" talli SUMyamai taMDri dUramai illu vaakili itarula paalai parula paMcalO palubaadhalatO pasi hRdayaalE bratakaalaa "ee" aaSrayamannadi pOyinadi aaSalu kaMTiki kanaraavu vEdana baruvai veedhulapaalai pasi hRdayaalE bratakaalaa "ee" |