Mana Ghantasala Song Lyrics

paikamtO konalEnivi Evee lEvu

Movie:antastulu (19??)Lyrics:??
Music:??Singers:ghaMTasaala, ??
Submitted by: Sreenivas Paruchuri
ఆమె: పైకంతో కొనలేనివి ఏవీ లేవు
నా మైకంలో పడనివారు ఎవరూ లేరు "పైకం"

ఆమె: మురిపాలు సరదాలు మురగబెట్టకు
నీ ముందు ముందు జంమాలకు ముడుపు కట్టకు
నీ చూపులతో చిన్నదాని సిగ్గు దోచకు
దోచినచో బిడియపడి మనసు దాచకు "పైకం"

అతడు: మైకంలో వున్నాను మన్నించాలి
నా మాటలు చేతలు మన్నించాలి "మైకం"

అతడు: వయ్యారం పలుకరించ ఊ అన్నాను
సయ్యాటకు రంమంటే సయ్యాన్నాను
కాదంటే కలికి బుగ్గ ఎరుపెక్కేను
కవ్విస్తే చిలిపి కనులు ఎరుపెక్కేను "మైకం"

అతడు: చనువు తీసుకుంటున్నది నేను కాదు
తనివి తీర్చమంటున్నది నేను కాదు "చనువు"


aame:     paikaMtO konalEnivi Evee lEvu
naa maikaMlO paDanivaaru evarU lEru   "paikaM"

aame:     muripaalu saradaalu muragabeTTaku
nee muMdu muMdu jaMmaalaku muDupu kaTTaku
nee cUpulatO cinnadaani siggu dOcaku
dOcinacO biDiyapaDi manasu daacaku    "paikaM"

ataDu:    maikaMlO vunnaanu manniMcaali
naa maaTalu cEtalu manniMcaali        "maikaM"

ataDu:    vayyaaraM palukariMca U annaanu
sayyaaTaku raMmaMTE sayyaannaanu
kaadaMTE kaliki bugga erupekkEnu
kavvistE cilipi kanulu erupekkEnu     "maikaM"

ataDu:    canuvu teesukuMTunnadi nEnu kaadu
tanivi teercamaMTunnadi nEnu kaadu    "canuvu"