|
Mana Ghantasala Song LyricsmiDisi paDaku miDisi paDaku atta kUturaa |
| Movie:aasti parulu (19??) | Lyrics:aatreya |
| Music:K.V. MahadEvan | Singers:ghaMTasaala |
| Submitted by: Madan Mohan Parigi | |
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా ముందు ముందు ఉందిలే సంబరాల జాతరా (౨) మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రా దోరవయసు అలవి కాని భారమయింది ఆ బరువు మోయలేక నడుము పలచబడింది (౨) నడుములేని నడకే ఒక నాట్యమయింది (౨) చూచి చూచి బావ మనసు సొంమసిల్లింది.. సొంమసిల్లింది (మిడిసి) అత్తకూతురంటేనే హక్కు ఉందిలే అల్లరెంత చేసినా చెల్లుతుందిలేమ్ (౨) ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో (౨) ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే కొత్త పెళ్ళి కూతురే (మిడిసి) | |
miDisi paDaku miDisi paDaku atta kUturaa muMdu muMdu uMdilE saMbaraala jaataraa (2) miDisi paDaku miDisi paDaku atta kUturaa raa dOravayasu alavi kaani bhaaramayiMdi aa baruvu mOyalEka naDumu palacabaDiMdi (2) naDumulEni naDakE oka naaTyamayiMdi (2) cUci cUci baava manasu soMmasilliMdi.. soMmasilliMdi (miDisi) attakUturaMTEnE hakku uMdilE allareMta cEsinaa cellutuMdilEm (2) mukku taaDu vEyuvELa muMcukoccu siggulO (2) iMta atta kUturU kotta peLLi kUturE kotta peLLi kUturE (miDisi) | |