|
Mana Ghantasala Song LyricscEyetti jai koTTu telugODA |
| Movie:palleTUru (1952) | Lyrics:vEmulapalli SrIkRshNa |
| Music:ghantasAla | Singers:ghantasAla |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అందమైన తీగకి పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా పరవశించి పాడుతుంది చినదానా ...అందమైన గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి ఆశ ఉంటే మోడుకూడా చిగురు వెస్తుంది అందమున కానందమపుడే తోడువస్తుంది (అందమైన) పాదులోనితీగవంటిది పడుచుచిన్నది పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది (అందమైన) కళ్లు కళ్లు కలసినపుడు కలలు వస్తాయి కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది (అందమైన) | |
aMdamaina tIgaki paMdiruMTe chaalunu paiki paiki paakutuMdi chinadaanaa paravaSiMchi paaDutuMdi chinadaanaa ...aMdamaina guvvakegirE kOrikuMTE rekkalostaayi tappaTaDugule muMdu muMdu naDakaloutaayi aaSa uMTE mODukUDA chiguru vestuMdi aMdamuna kaanaMdamapuDE tODuvastuMdi (aMdamaina) pAdulOnitIgavaMTidi paDuchuchinnadi paruvamostE chiguru vEsi vagalubOtuMdi tagga jatakai kaLlatOTE vetukutuMTuMdi (aMdamaina) kaLlu kaLlu kalasinapuDu kalalu vastAyi kannepilla kalalakepuDO kaaLlu vastaayi aDugulOna aDugu vEstU aMdamostuMdi naDavalEni naDakalE oka naaTyamoutuMdi (aMdamaina) | |
చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతొ ఘనకీర్తి కలవాడా వీర రక్తపు ధార వారపోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు కూడ ఎవరోడోయ్ తాండ్ర పాపయ కూడ నీవోడూ నాయకీ నాగంమ మల్లమాంబ మొల్ల మగువ మాంచాల నీ తోడబుట్టిన వాళ్ళె వీరవనితల గన్న తల్లేరా ధీరమాతల జంమభూమిరా కల్లోల గౌతమీ వెల్లువల కృశ్ణంమ తుంగభద్రా తల్లి పొంగి పారిన చాలు ధాంయరాసులై పండు దేశాన కూడు ఘుడ్డకు కొదవ లేదోయ్. ఆరు కోట్ల బలగమోయ్ ఒక్కటై మనముంటె యిరుగుపొరుగులోన వూరు పేరుంటాది తల్లి ఒక్కటె నీకు తెలుగోడా! సవతి బిడ్డల పోరు మనకేలా పెనుగాలి వీచింది అణగారి పోయింది నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది