Mana Ghantasala Song Lyrics

SAntavanTi pilla lEdOyi lEdOyi (2)

Movie:palleTUri pilla (1950)Lyrics:tApii dharmaarAvu
Music:aadinArAyaNarAvuSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
శాంతవంటి పిల్ల లేదోయి లేదోయి (2)
జగమంత వెదకిన లేదోయి లేదోయి, లేదు లేదోయి
హ హ హా ..... ఆ

మనసు మెత్తని వెన్న గుణములన్నిట మిన్న
మనసు మెత్తని వెన్న గుణములన్నిట మిన్న
గర్వమన్న సున్న, కలికి రూపము గన్న

శాంతవంటి పిల్ల లేదోయి లేదోయి
జగమంత వెదకిన లేదోయి లేదోయి, లేదు లేదోయి

ముక్కు సూటగు మాట న్యాయమందుబలాట
చెక్కుచెదరని ఆట, పాట, ముఖము ముద్దుల మూట

శాంతవంటి పిల్ల లేదోయి లేదోయి (2)
జగమంత వెదకిన లేదోయి లేదోయి, లేదు లేదోయి


SAMtavaMTi pilla lEdOyi lEdOyi (2)
jagamaMta vedakina lEdOyi lEdOyi, lEdu lEdOyi
ha ha haa ..... aa

manasu mettani venna guNamulanniTa minna
manasu mettani venna guNamulanniTa minna
garvamanna sunna, kaliki rUpamu ganna

SAMtavaMTi pilla lEdOyi lEdOyi
jagamaMta vedakina lEdOyi lEdOyi, lEdu lEdOyi

mukku sUTagu mATa nyAyamaMdubalATa
cekkucedarani aaTa, pATa, muKamu muddula mUTa

SAMtavaMTi pilla lEdOyi lEdOyi (2)
jagamaMta vedakina lEdOyi lEdOyi, lEdu lEdOyi