Mana Ghantasala Song Lyrics

hAyigA manakiMkA swECCagA

Movie:paatALa bhairavi (1951)Lyrics:pingaLi
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, liila
Submitted by: Sreenivas Paruchuri
కనుగొనగలనో లేనో (2)
ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో

పెండ్లి పీటపై ప్రియనెడబాయ, గాలి మేడలు గారడి కాగా! (2)
కలకాలమును కర్మను దూచుచు, కలగా బ్రతకడమేనో!
కనుగొనగలనో లేనో!

వెదకి వెదకి యే జాడ తెలియక, హృదయమంతా చీకటికాగా (2)
ఎంత పిలచినా పిలుపే అందక, చింతిలి తిరగడమేనో!
కనుగొనగలనో లేనో!

పులివాతను బడు బాలహరిణియై, చెలి యెచ్చటనో చెరబడగా! (2)
జాలి లేని ఆ మాయదారికే బలిగా చేయడమేనో!

కనుగొనగలనో లేనో
ప్రాణముతో సఖిని
కనుగొనగలనో లేనో (2)


kanugonagalanO lEnO (2)
prANamutO saKini
kanugonagalanO lEnO

peMDli piiTapai priyaneDabAya, gAli mEDalu gAraDi kAgA! (2)
kalakAlamunu karmanu dUcucu, kalagA bratakaDamEnO!
kanugonagalanO lEnO!

vedaki vedaki yE jADa teliyaka, hRdayamaMtA cIkaTikAgA (2)
eMta pilacinA pilupE aMdaka, ciMtili tiragaDamEnO!
kanugonagalanO lEnO!

pulivAtanu baDu bAlahariNiyai, celi yeccaTanO cerabaDagA! (2)
jAli lEni aa mAyadArikE baligA cEyaDamEnO!

kanugonagalanO lEnO
prANamutO saKini
kanugonagalanO lEnO (2)



ప్రణయ జీవులకు దేవి వరాలే

కానుకలివియే ప్రియురాలా!

హాయిగా మనకింకా స్వేఛ్ఛగా (౨), హాయిగా



చెలిమి ?ఇంచు పాటల, విలాసమైన ఆటల (౨)

కలసి మెలసి పోదమోయ్ వలపు బాటల

హాయిగా మనకింకా స్వేఛ్ఛగా, హాయిగా



నీ వలపు నా వలపు పూలమాలగా (౨)

నీవు నేను విడివడని ప్రేమమాలగా

హాయిగా మనకింక స్వేఛ్ఛగా, హాయిగా



కలలు నిజము కాగా కలకాలమొకటిగా (౨)

తెలియరాని సుఖములలో తేలిపోవగా

హాయిగా మనకింక స్వేఛ్ఛగా, హాయిగా



హాయిగా మనకింక స్వేఛ్ఛగా, హాయిగా

హాయిగా మనకింక స్వేఛ్ఛగా, హాయిగా

స్వేఛ్ఛగా

హాయిగా

హాయిగా