| Movie:jayaM manadE (1956) | Lyrics:? |
| Music:ghanTasaala | Singers:ghantasaala, jikki |
| Submitted by: Sreenivas Paruchuri |
అందాల చందమామ (౨)
ఆడదాననోయి (౨) యెందుకో నిన్ను చూతే యెంతో సిగ్గవుతుందోయి
ఎంతో సిగ్గవుతుందోయి నాకెంతో సిగ్గవుతుందోయి
ముందు వెనుకలెందుకే!
నీ మూతి ముడుపులెందుకే (౨)
ముందు వెనుకలెందుకే! నీ మూతి ముడుపులెందుకే (౨)
సందె పొద్దు పోయే మనకి తందనాలతోనే (౨)
చూడ చక్కని చుక్క!
ఆఅందరిలోన నీవె అందగాడవోయి, బల్ వన్నెకాడవోయి (౨)
అందచందాలు నీవె తొందరెందుకోయి
నా అందచందాలు నీవె తొందరెందుకోయి
అందాల చందమామ
హో హో హో చూడ చక్కని చుక్క!
అందాల చందమామ ఆడదాననోయి
|