|
Mana Ghantasala Song LyricsO chandamaama andaalabhaama endunnadO telpumaa |
| Movie:jayaM manadE (1956) | Lyrics:Kosaraju |
| Music:ghanTasaala | Singers:Ghantasaala,Leela |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
నాలో నాయన నన్నాడమంటే నేనాడుతున్నా యీ ఆట (2) డిరియహీ డిరియహీ డిరియహీ (2) నేనెట్టాడితె తానట్టాడుతు నా నీడ చూస్తది నా ఆట నా నీడ చూస్తది నా ఆట నాలో నాయన నన్నాడమంటే నేనాడుతున్నా యీ ఆట డిరియహీ డిరియహీ డిరియహీ ఆడేస్తా! పాడేస్తా! ఇహ చూస్కో, అహ కాస్కో! శ్రీరామచంద్రుని సీతమ్మ అడిగిన ఆ మాయాలేడిని నేనే పురే(?) హా లక్ష్మణా ! అయ్యో లక్ష్మణా అయ్యో లక్ష్మణా! అయ్యయ్యో లక్ష్మణా! (2) తికథై, తికథై .. ఆనలు గీసి అసింట పోయిన ఆ లక్ష్మన్నను నేనే భళా! ఆ లక్ష్మన్నను నేనే భళా! హిడ్రీ హిడ్రీ వలకొని సీతమ్మ నెత్తుక పోయిన అల్లో రాభణుడ నేనే పురే! అల్లో రాభణుడ నేనే పురే ఔరా రాభణా! ఔరా రావణా! ఔరౌరా రావణా! (3) హిడ్రీ హిడ్రీ సీతను వెదకుచు లంకకు పోయిన తోకరాయుడను నేనే భళా! తోకరాయుడను నేనే భళా! తోకరాయుడా! భళి భళి తోకరాయుడా (2) అడేస్తా! పాడేస్తా! ఇహ చూస్కో, అహ కాస్కో! భగ భగ భగ భగ లంకను గాల్చిన తోకరాయుడను నేనె భళా (2) భళిరా తోకరాయుడ భళిభళి తోకరాయుడా .... తోకరాయుడా! భళి భళి తోకరాయుడా ...... | |
nAlO nAyana nannADamaMTE nEnADutunnA yii aaTa (2) Diriyahii Diriyahii Diriyahii (2) nEneTTADite tAnaTTADutu nA niiDa cUstadi nA aaTa nA niiDa cUstadi nA aaTa nAlO nAyana nannADamaMTE nEnADutunnA yii aaTa Diriyahii Diriyahii Diriyahii aaDEstA! pADEstA! iha cUskO, aha kAskO! SriirAmacaMdruni siitamma aDigina aa mAyAlEDini nEnE purE(?) haa lakshmaNA ! ayyO lakshmaNA ayyO lakshmaNA! ayyayyO lakshmaNA! (2) tikathai, tikathai .. aanalu giisi asiMTa pOyina aa lakshmannanu nEnE BaLA! aa lakshmannanu nEnE BaLA! hiDrii hiDrii valakoni siitamma nettuka pOyina allO rAbhaNuDa nEnE purE! allO rAbhaNuDa nEnE purE ourA rAbhaNA! ourA rAvaNA! ourourA rAvaNA! (3) hiDrii hiDrii siitanu vedakucu laMkaku pOyina tOkarAyuDanu nEnE BaLA! tOkarAyuDanu nEnE BaLA! tOkarAyuDA! BaLi BaLi tOkarAyuDA (2) aDEstA! pADEstA! iha cUskO, aha kAskO! Baga Baga Baga Baga laMkanu gAlcina tOkarAyuDanu nEne BaLA (2) bhaLiraa tOkarAyuDa BaLiBaLi tOkarAyuDA .... tOkarAyuDA! BaLi BaLi tOkarAyuDA ...... | |
ఓ చందమామ అందాలభామ ఎందున్నదో తెల్పుమా (౨) సొగసు, వయసు తన లావంయమే చాలని (౨) పై సోయగాలు ఏలని లాలించుమా సోయగాలు ఏలని లాలించుమా ఓ చందమామ అందాలభామ ఎందున్నదో తెల్పుమా మదిలో మెదిలే మధురానందమే తానని (౨) ఇక ఆలసించ రాదని బోధించుమా ఆలసించ రాదని బోధించుమా ఓ చందమామ అందాలభామ ఎందున్నదో తెల్పుమా