|
Mana Ghantasala Song Lyricsnii keTTundO gAni pillO! nAku BalEgA vundilE |
| Movie:mahAkavi kALidAsu (1960) | Lyrics:Pingali |
| Music:Pendyala | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
నీ కెట్టుందో గాని పిల్లా! నాకు భలేగా వుందిలే (2) తల్లో పువ్వులు నీవెట్టుకుంటే ఆ పూల ఘుమఘుమ గుప్పు మంటె (2) గున గున నీవటు తారాడుతుంటే, యెనకాల నీ జడ తుగాడుతుంటే నీ కెట్టుందో గాని పిల్లా! నాకు భలేగా వుందిలే కులుకుతు నీవటు తళుక్కుమంటే, ఇటు నా గుండెలు కలుక్కుమంటె (2) మురుస్తూ చెయి చెయి మెలివేస్తుంటే, జిలిబిలి సిగ్గులు జిల్ జిల్ మంటే నీ కెట్టుందో గాని పిల్లా! నాకు భలేగా వుందిలే అరకంటను నువు నను చూస్తుంటే, సరి కంటను నేనిను చూస్తుంటే (2) అద్దం ముందర యిద్దరముంటే, ఇద్దరి నద్దం కలిపేస్తుంటే నీ కెట్టుందో గాని పిల్లా! నాకు భలేగా వుందిలే | |
nii keTTuMdO gAni pillaa! nAku BalEgA vuMdilE (2) tallO puvvulu niiveTTukuMTE aa pUla GumaGuma guppu maMTe (2) guna guna niivaTu tArADutuMTE, yenakAla nii jaDa tugADutuMTE nii keTTuMdO gAni pillaa! nAku BalEgA vuMdilE kulukutu niivaTu taLukkumaMTE, iTu nA guMDelu kalukkumaMTe (2) murustuu ceyi ceyi melivEstuMTE, jilibili siggulu jil jil maMTE nii keTTuMdO gAni pillaa! nAku BalEgA vuMdilE arakaMTanu nuvu nanu cUstuMTE, sari kaMTanu nEninu cUstuMTE (2) addaM muMdara yiddaramuMTE, iddari naddaM kalipEstuMTE nii keTTuMdO gAni pillaa! nAku BalEgA vuMdilE | |