Mana Ghantasala Song Lyrics

mOhana rUpA gOpAlA (2)

Movie:kRshNaprEma (1961)Lyrics:aarudra #Or# samudrAla #Sr.# (?)
Music:: penDyAlaSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
మోహన రూపా గోపాలా (2)
ఊహాతీతము నీ లీల (2)
మోహన రూపా గోపాలా

వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్య (2)
వేణువు నూదుఛు వేడుక చేయగ, వేడిన వారికి దరిశన మీయవు
మోహన రూపా గోపాలా!

అవని భారము అమితముకాగా అవతరించితివి యెన్ని సారులో! కృష్ణా!
అవని భారము అమితముకాగా అవతరించితివి యెన్ని సారులో!
అన్నిటికన్న అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపము
మోహన రూపా గోపాలా! ఊహాతీతము నీ లీల, మోహన రూపా గోపాలా!


mOhana rUpA gOpAlA (2)
uuhAtiitamu nii liila (2)
mOhana rUpA gOpAlA

valadani ninnu vAriMcu vArini vadalaka veMTa tirigedavayya (2)
vENuvu nooduCu vEDuka cEyaga, vEDina vAriki dariSana miiyavu
mOhana rUpA gOpAlA!

avani bhAramu amitamukAgA avatariMcitivi yenni sArulO! kRshNA!
avani bhAramu amitamukAgA avatariMcitivi yenni sArulO!
anniTikanna apurUpamainadi kannula viMdagu iinATi rUpamu
mOhana rUpA gOpAlA! uuhAtiitamu nii liila, mOhana rUpA gOpAlA!