![]() |
Mana Ghantasala Song Lyricsee andAniki bandham vESAnokanADu |
Movie:jiivana tarangAlu (1973) | Lyrics:aatreya |
Music:#J.V#rAGavulu | Singers:ghaMTasaala, suSeela |
Submitted by: Sreenivas Paruchuri | |
ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను ఊహూ... నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ చేతులానాడు చెరలాయెను నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు నీ వేడి లోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది నీ వేడి లోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంధ్ర ధనస్సే విరిసింది ఏడు రంగుల ముగ్గును వేసి నింగీ నేలను కలిపింది ప్రేమకు పెళ్ళే చేసింది ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు ఆహాహా ఆహాహా | |
ee aMdAniki baMdhaM vESAnokanADu aa baMdhame naakaMdamainadi ee nADu nI kaLLu aanADu erupekkenu nEDu aa erupe nI buggapai pAkenu oohoo... nI kaLLu aanADu erupekkenu nEDu aa erupe nI buggapai pAkenu nI chEtulAnADu cheralAyenu nEDu aa cherale kougilai penavEsenu ee aMdAniki baMdhaM vEsAnokanADu aa baMdhame naakaMdamainadi ee nADu nI vEDi lOnE naa chaluva uMdani vAna eMDanu chEriMdi nI chaluvE naa vEDiki viluvani eMDE vAnanu mechchiMdi nI vEDi lOnE naa chaluva uMdani vAna eMDanu chEriMdi nI chaluvE naa vEDiki viluvani eMDE vAnanu mechchiMdi iddaru kalisina aa oddikalO iMdhra dhanassE virisiMdi EDu raMgula muggunu vEsi niMgI nElanu kalipiMdi prEmaku peLLE chEsiMdi ee aMdAniki baMdhaM vEsAnokanADu aa baMdhame naakaMdamainadi ee nADu aahAhA aahAhA |