|
Mana Ghantasala Song LyricskaruNA cUDavayA paramu jUpavayA |
| Movie:diipAvaLi (1960) | Lyrics:samudrAla (?) |
| Music:ghanTAsAla | Singers:ghanTAsAla |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
కరుణా చూడవయా పరము జూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా! మనసు నీపైన మరలిన చాలుగా పులులే జింకలయి లెంకలుగా మారుగా నిరుపమ లీలా నిలయా దయామయా! మదిలో నీస్మరణ సలిపిన హాయిగా బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయగా త్రిభువన పావన శరణా సనాతనా! రాధే గోవింద కృష్న రాధే గోపాల కృష్ణా! కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ రాధే గోవింద కృష్న రాధే గోపాల కృష్ణా! .... అలుకా మానవయా జాలి పూనవయా నరకాధీశ్వరా త్రిలోక జీవపాలా! మృతికి భీతిలని భుజబలసారము అదితి కుండలముల దోచుకునే తీరము కలిగెను నీకీ జగతి భళాభళీ గ గ ని మ మ ద గ గ ప గ మ గ ద అలుకా మానవయా జాలి పూనవయా స ని ద ని స మ గ ని ద మ గ మ గ స స స ని ద మ గ స అలుకా మానవయా జాలి పూనవయా గ మ ద ని స ని ద ని స మ గ గ ప మ ద ని గ మ గ స గ మ ద ని స గ మ ద ని స గ మ ద ని స గ మ ని ద ప మ గ స అలుకా మానవయా జాలి పూనవయా ని ని స స ద ద ని ని మ మ గ ద ద ని ని మ మ ద ద గ గ మ గ గ మ ద స ని ద ప మ గ స తత్తోం తకధిమి తకధిమి తత్తోం తకధిమి తకధిమి తత్తోం (2) కరుణా చూడవయా పరము జూపవయా | |
karuNA cUDavayA paramu jUpavayA muraLI mOhanA vinIla mEGaSyAmA! manasu nIpaina maralina cAlugA pululE jiMkalayi leMkalugA mArugA nirupama lIlA nilayA dayAmayA! madilO nIsmaraNa salipina hAyigA bratukE tIyanayai vennelayai kAyagA tribhuvana pAvana SaraNA sanAtanA! rAdhE gOviMda kRshna rAdhE gOpAla kRshNA! kannulaku viMdugaa kanipiMcavayya kRshNa rAdhE gOviMda kRshna rAdhE gOpAla kRshNA! .... alukA mAnavayA jAli pUnavayA narakAdhISwarA trilOka jIvapAlA! mRtiki bhItilani bhujabalasAramu aditi kuMDalamula dOcukunE tIramu kaligenu nIkI jagati bhaLAbhaLI ga ga ni ma ma da ga ga pa ga ma ga da alukA mAnavayA jAli pUnavayA sa ni da ni sa ma ga ni da ma ga ma ga sa sa sa ni da ma ga sa alukA mAnavayA jAli pUnavayA ga ma da ni sa ni da ni sa ma ga ga pa ma da ni ga ma ga sa ga ma da ni sa ga ma da ni sa ga ma da ni sa ga ma ni da pa ma ga sa alukA mAnavayA jAli pUnavayA ni ni sa sa da da ni ni ma ma ga da da ni ni ma ma da da ga ga ma ga ga ma da sa ni da pa ma ga sa tattOM takadhimi takadhimi tattOM takadhimi takadhimi tattOM (2) karuNA cUDavayA paramu jUpavayA | |