|
Mana Ghantasala Song LyricsdEvuDu cEsina manushullArA manushulu cEsina dEvuLLArA |
| Movie:dEvuDu cEsina manushulu | Lyrics:SriiSrii |
| Music:ramEsh nAyuDu | Singers:ghaMTasaala bRndam |
| Submitted by: Krishna Kandadai | |
|
సుధవోల్ సుహాసిని మధువోల్ విలాసిని ఓహో కమనీ! సరసంత రాగలీల రావే వరాల బాలా! ఓహో కమనీ! సుధవోల్ సుహాసిని! అంతులేని ప్రేమ నాదిగా ఆనందజ్యోతి నీవుగా ఓహో కమనీ సుధవోల్ సుహాసిని! నీవేలే ఈ వెన్నెల నేనేలే ఈ తెంమెర కడిలేని నడిరేయిగా జవరాల మనమౌదమే ఓహో కమనీ! సుధవోల్ సుహాసిని! | |
sudhavOl suhAsini madhuvOl vilAsini OhO kamanee! sarasaMta rAgaleela rAvE varAla bAlA! OhO kamanee! sudhavOl suhAsini! aMtulEni prEma nAdigA aanaMdajyOti neevugA OhO kamanee sudhavOl suhAsini! nIvElE ee vennela nEnElE ii teMmera kaDilEni naDirEyigA javarAla manamaudamE OhO kamanee! sudhavOl suhAsini! | |
దేవుడు చేసిన మనుశుల్లారా మనుశులు చేసిన దేవుళ్ళారా వినండి మనుశుల గోల కనండి దేవుడి లీల (౨) "దేవుడు" గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా గోవింద గోవింద హరిగోవిందా గోవింద గోవింద భజగోవిందా వెన్నదొంగ ఆ వెన్నదొంగ మా తొలిగురువు మా తొలిగురువు తొలినుంచీ మా కులగురువు మా కులగురువు కోరిన కోరిక తీరాలంటే కోరక మోక్షం రావాలంటే గోపాలునే సేవించాలి గోవిందునే ధ్యనించాలి గోవిందా హరిగోవిందా గోవిందా భజగోవిందా వినండి దేవుడి గోల కనండి మనుశుల లీల దేవుడు చేసిన మనుశుల్లారా మనుశులు చేసిన దేవుళ్ళారా వినండి దేవుడి గోల కనండి మనుశుల లీల పేదల నెత్తురు తాల్చిన రూపం బలిసిన జలగలు దాచిన పాపం (౨) మానవులను పీడించే డబ్బు దేవతలను ఆడించే డబ్బు (౨) తెలుపో నలుపో జానెదేవ్ - ఆ తేడాలిక్కడ లేనేలేవ్ (౨) లేనేలేవ్ వినండి డబ్బుల గోల కనండి మనుశుల లీల (౨) గాలిబుడగ జీవితం ఓటి పడవ యౌవనం (౨) నిన్న మరల రాదు రాదు రాదు నేడే నిజం నేడే నిజం నేడే నిజం రేపు మనది కాదు కాదు నేడే సుఖం నేడే సుఖం సుఖం సుఖం నేడే సుఖం కాసే బ్రహ్మానందం - అహ డోసే పరమానందం కాసే బ్రహ్మానందం - అహ డోసే పరమానందం ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం ఆనందం పరమానందం ఆనందం ఆనందం బ్రహ్మానందం వినండి గ్లాసుల గోల కనండి మనుశుల లీల ఆలయాలలో వెలుతురు లేదు ఆకాశంలో చీకటి లేదు (౨) విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే (౨) గుడిలో ఎందుకు రామయ్యా నిను విడుదల చేస్తాం రావయ్యా గుడిలో ఎందుకు రామయ్యా నిను విడుదల చేస్తాం రావయ్యా రామయ్యా ! రామయ్యా ! లేవయ్యా ! లేవయ్యా !