Mana Ghantasala Song Lyrics

vinnArA alanATi vENugAnaM

Movie:dEvuDu cEsina manushuluLyrics:aarudra
Music:ramEsh nAyuDuSingers:ghaMTasaala, suSiila
Submitted by: Krishna Kandadai
సుధవోల్‌ సుహాసిని
మధువోల్‌ విలాసిని
ఓహో కమనీ! సరసంత రాగలీల
రావే వరాల బాలా!
ఓహో కమనీ! సుధవోల్‌ సుహాసిని!

అంతులేని ప్రేమ నాదిగా
ఆనందజ్యోతి నీవుగా
ఓహో కమనీ సుధవోల్‌ సుహాసిని!

నీవేలే ఈ వెన్నెల
నేనేలే ఈ తెంమెర
కడిలేని నడిరేయిగా
జవరాల మనమౌదమే
ఓహో కమనీ! సుధవోల్‌ సుహాసిని!


sudhavOl suhAsini
madhuvOl vilAsini
OhO kamanee! sarasaMta rAgaleela
rAvE varAla bAlA!
OhO kamanee! sudhavOl suhAsini!

aMtulEni prEma nAdigA
aanaMdajyOti neevugA
OhO kamanee sudhavOl suhAsini!

nIvElE ee vennela
nEnElE ii teMmera
kaDilEni naDirEyigA
javarAla manamaudamE
OhO kamanee! sudhavOl suhAsini!



విన్నారా అలనాటి వేణుగానం

మ్రోగింది మరలా

చెలరేగే మురళీ సుధలు

తలపించును కృశ్ణుని కథలు                    (విన్నారా)



పుట్టింది ఎంతో గొప్ప వంశం

పెరిగింది ఏదో మరో లోకం                        (పుట్టింది)

అడుగడుగున గండాలైనా ఎదురీది బ్రతికాడు (౨)

చిలిపి చిలిపి దొంగతనాలు చిననాడే మరిగాడు



దొంగైనా దొర అయినా మనసే హరించేనులే          (విన్నారా)



ద్వేశించే కూటమి లోనా నిలిచీ

ప్రేమించే మనిశే కదా మనిశి                   (ద్వేశించే)

ఆడేది నాటకమైన పరుల మేలు తలచాడు (౨)

అందరికీ ఆనందాన బృందావని నిలిచాడు



ఆనాడూ ఈనాడూ మమతే తరించేనులే                (విన్నారా)