|
Mana Ghantasala Song LyricsO tArakA navvulEla nanUganii |
| Movie:canDiirANi (1953) | Lyrics:samudrAla #Sr.# |
| Music:viSwanAthan, rAmamUrti | Singers:ghaMTasaala, bhAnumati |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
ఓ తారకా వో ఓ జాబిలీ వో ఓ తారకా నవ్వులేల ననూగనీ (3) అందాలు చిందెడి చందమామ నీవని (2) ఓ జాబిలీ వో! ఆ తరక నవ్వునోయి నినుగనీ వినువీథిలోని తారాకుమారీ దరిజేరనౌనా ఈ చందమామ చేరువేకారా రేరాజుకు ఆ తరక నవ్వునోయి నినుగనీ అందాలు చిందెడి చందమామ నీవని (2) ఓ జాబిలీ వో! ఆ తరక నవ్వునోయి నినుగనీ మనోగాథ నీతో నివేదించలేను నివేదించకున్న జీవించలేను నెరజాణవేలే ఓ జాబిలీ వో ఆ తరక నవ్వునోయి నినుగనీ అందాలు చిందెడి చందమామ నీవని (2) ఓ జాబిలీ వో! ఆ తరక నవ్వునోయి నినుగనీ తొలిచూపులోని సంకేతమేమో చెలినవ్వులోని ఆ శిల్పమేమో! నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ ఆ తరక నవ్వునోయి నినుగనీ అందాలు చిందెడి చందమామ నీవని (2) ఓ జాబిలీ వో! ఆ తరక నవ్వునోయి నినుగనీ | |
O tArakA vO O jAbilii vO O tArakA navvulEla nanUganii (3) aMdAlu ciMdeDi caMdamAma niivani (2) O jAbilii vO! aa taraka navvunOyi ninuganii vinuvIthilOni tArAkumArii darijEranounA ii caMdamAma cEruvEkArA rErAjuku aa taraka navvunOyi ninuganii aMdAlu ciMdeDi caMdamAma niivani (2) O jAbilii vO! aa taraka navvunOyi ninuganii manOgAtha niitO nivEdiMcalEnu nivEdiMcakunna jiiviMcalEnu nerajANavElE O jAbilii vO aa taraka navvunOyi ninuganii aMdAlu ciMdeDi caMdamAma niivani (2) O jAbilii vO! aa taraka navvunOyi ninuganii tolicUpulOni saMkEtamEmO celinavvulOni aa SilpamEmO! nii navvu vennelE O jAbilii aa taraka navvunOyi ninuganii aMdAlu ciMdeDi caMdamAma niivani (2) O jAbilii vO! aa taraka navvunOyi ninuganii | |