Mana Ghantasala Song Lyrics

evarivO ecaTa nunTivO, O saKI!

Movie:candrahAram (1953)Lyrics:pingaLi
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, A.P.kOmala
Submitted by: Sreenivas Paruchuri
ఎవరివో ఎచట నుంటివో, ఓ సఖీ!
ఎవరివో ఎచట నుంటివో, ఓ సఖీ!

నీలమేఘ మాలికలో మెరిసిపడే చంచలవో!
నీలమేఘ మాలికలో మెరిసిపడే చంచలవో!
చెలిమి జూపి చెంతరాక మురిపించే మిలమిలవో!
ఎవరివో ఎచట నుంటివో, ఓ సఖీ

ఊహలోనె తళుకుమని మోహములో ముంచినావె
ఊహలోనె తళుకుమని మోహములో ముంచినావె
ఏ నాటికినైనా ..
ఏ నాటికినైన భువిని కనిపించను కనరావో!
ఎవరివో ఎచట నుంటివో

సఖా! వలపు పాట వినగానే నిలువలేక చేరితినోయ్‌
మనసు పడిన వరాలొసగి నిను తరింప చేతునోయ్‌
సఖా నిను తరింప చేతునోయ్‌!
సఖా! ఓ సఖా!


evarivO ecaTa nuMTivO, O saKI!
evarivO ecaTa nuMTivO, O saKI!

nIlamEGa mAlikalO merisipaDE caMcalavO!
nIlamEGa mAlikalO merisipaDE caMcalavO!
celimi jUpi ceMtarAka muripiMcE milamilavO!
evarivO ecaTa nuMTivO, O saKI

uuhalOne taLukumani mOhamulO muMcinAve
uuhalOne taLukumani mOhamulO muMcinAve
E nATikinainA ..
E nATikinaina bhuvini kanipiMcanu kanarAvO!
evarivO ecaTa nuMTivO
 
saKA! valapu pATa vinagAnE niluvalEka cEritinOy
manasu paDina varAlosagi ninu tariMpa cEtunOy
saKA ninu tariMpa cEtunOy!
saKA! O saKA!


EDIT