|
Mana Ghantasala Song Lyricsandame aanandam - aanandame jIvita makarandam |
| Movie:bratuku teruvu (1953) | Lyrics:samudrAla #Jr.# |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అందమె ఆనందం - ఆనందమె జీవిత మకరందం (2) పడమట సంధ్యారాగం - కుడిఎడమల కుసుమపరాగం (2) ఒడిలో చెలిమోహనరాగం (2) జీవితమే మధురానురాగం (2) (అందమె) పడిలేచే కడలితరంగం (2) వడిలో జడిసిన సారంగం (2) సుడిగాలిలో ఎగిరే పతంగం (2) జీవితమె ఒక నాటకరంగం (2) (అందమె) ఒడిలో చెలితీయనిరాగం జీవితమే మధురానురాగం చల్లని సాగర తీరం మది జల్లను మలయ సమీరం మదిలో కదిలో సరాగం జీవితమె అనురాగయోగం | |
aMdame aanaMdaM - aanaMdame jIvita makaraMdaM (2) paDamaTa saMdhyArAgaM - kuDieDamala kusumaparAgaM (2) oDilO chelimOhanarAgaM (2) jIvitamE madhurAnurAgaM (2) (aMdame) paDilEchE kaDalitaraMgaM (2) vaDilO jaDisina sAraMgaM (2) suDigAlilO egirE pataMgaM (2) jIvitame oka nATakaraMgaM (2) (aMdame) oDilO chelitIyanirAgaM jIvitamE madhurAnurAgaM challani sAgara tIraM madi jallanu malaya samIraM madilO kadilO sarAgaM jIvitame anurAgayOgaM | |