Mana Ghantasala Song Lyrics

tirumala maMdira suMdaraa sumadhura karuNaasaagaraa

Movie:mEnakODaluLyrics:daaSarathi
Music:GhantasalaSingers:Ghantasala
Submitted by: Panini
తిరుమల మందిర సుందరా సుమధుర కరుణాసాగరా
ఏ పేరున నిను కొలిచేనురా ఏ రూపముగా తలచేనురా

పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో
వెండికొండపై నిండుమనసుతో వెలిగే గౌరీపతివో
ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో

కాంతులు చిందే నీ ముఖబింబము కాంచిన చాలును గడియైనా
నీ గుడి వాకిట దివ్వెను నేనై నిలిచిన చాలును రేయైనా
నీ పదములపై కుసుమము నేనై నిలిచిన చాలును క్షణమైనా


tirumala maMdira suMdaraa sumadhura karuNaasaagaraa
E pEruna ninu kolichEnuraa E roopamugaa talachEnuraa

paalakaDalilO SEshaSayyapai pavaLiMchina SreepativO
veMDikoMDapai niMDumanasutO veligE goureepativO
mugurammalakE moolapuTammaga bhuvilO velasina aadiSaktivO

kaaMtulu chiMdE nee mukhabiMbamu kaaMchina chaalunu gaDiyainaa
nee guDi vaakiTa divvenu nEnai nilichina chaalunu rEyainaa
nee padamulapai kusumamu nEnai nilichina chaalunu kshaNamainaa