Mana Ghantasala Song Lyrics

kadaliMcE vEdanalOnE udayiMcunu nAdAlu

Movie:sangeetalakshmi (1966)Lyrics:
Music:S. Rajeshwara RaoSingers:Ghantasala, chorus
Submitted by: Panini
అతడు: ఆ . . .
జగమంతటా నాదమయం, హృదయాలనేలే రాగమయం
నవరాగరాగిణీ యోగమయం
ఆమె: జగమంతటా నాదమయం, హృదయాలనేలే రాగమయం
నవరాగరాగిణీ యోగమయం, జగమంతటా ఆ ...
జగమంతటా నాదమయం

అతడు: నాలో నీలో వేదన ఒకటే (2)
ఆమె: వేదనలోనీ సాధన ఒకటే (2)
అతడు: సాధనలో సంగీతం ఒకటే (2)
ఆమె: సంగీతానికి స్వర్గం ఒకటే
జంటగ:జగమంతటా నాదమయం, హృదయాలనేలే రాగమయం
నవరాగరాగిణీ యోగమయం, జగమంతటా ఆ ...
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: నిరిగరిగా రిగరినిరినిగారిమాగనిరిగమపమగరిపా
ఆమె: మాపమపా మపదమా పదనిపా దనిసదనిపా
అతడు: దాగపామపగమదపగమగమపమదగమనిదా
ఆమె: గమదని నినినిసనిసనిదపమగ
అతడు: గమదస ససససనిరిదనిదమ
ఆమె: ససస ససస
అతడు: గమగమదమదనిరినిదమగరిస
జంటగ:గమగమదమదనిరినిదమగరిస
జగమంతటా నాదమయం
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: గమదనినినినినిదనినినిదనినినిదనినిదనినిమదనీ
ఆమె: గమదనిరిరిరిరిదనిరిదనిరిదనిగరిగరిసనిదనిసా
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: ఆ ...
ఆమె: దమదనిరిదనిరినిగరిగసా
అతడు: నిసనిరిదనిదమదనిదనిదా
ఆమె: దనిదదనిదదనిదమదనినీ
అతడు: నిరిరిదనినిమదగమదనిరీ
ఆమె: ఆ ...
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: ఆ ...
ఆమె: ఆ ...
అతడు: ఆ ...
జంటగ:ఆ ..., ఆ ...
అతడు: జగమంతటా, ఆ ...


ataDu:  aa . . .
jagamaMtaTA nAdamayaM, hRdayAlanElE rAgamayaM
navarAgarAgiNii yOgamayaM
aame:    jagamaMtaTA nAdamayaM, hRdayAlanElE rAgamayaM
navarAgarAgiNii yOgamayaM, jagamaMtaTA aa ...
jagamaMtaTA nAdamayaM

ataDu:  nAlO niilO vEdana okaTE (2)
aame:    vEdanalOnii sAdhana okaTE (2)
ataDu:  sAdhanalO saMgiitaM okaTE (2)
aame:    saMgiitAniki swargaM okaTE
jaMTaga:jagamaMtaTA nAdamayaM, hRdayAlanElE rAgamayaM
navarAgarAgiNii yOgamayaM, jagamaMtaTA aa ...
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  nirigarigA rigarinirinigArimAganirigamapamagaripA
aame:    mApamapA mapadamA padanipA danisadanipA
ataDu:  dAgapAmapagamadapagamagamapamadagamanidA
aame:    gamadani nininisanisanidapamaga
ataDu:  gamadasa sasasasaniridanidama
aame:    sasasa sasasa
ataDu:  gamagamadamadanirinidamagarisa
jaMTaga:gamagamadamadanirinidamagarisa
jagamaMtaTA nAdamayaM
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  gamadanininininidanininidanininidaninidaninimadanii
aame:    gamadaniriririridaniridaniridanigarigarisanidanisA
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  aa ...
aame:    damadaniridanirinigarigasA
ataDu:  nisaniridanidamadanidanidA
aame:    danidadanidadanidamadaninii
ataDu:  niriridaninimadagamadanirii
aame:    aa ...
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  aa ...
aame:    aa ...
ataDu:  aa ...
jaMTaga:aa ..., aa ...
ataDu:  jagamaMtaTA, aa ...



కదలించే వేదనలోనే ఉదయించును నాదాలు (౨)

ఉదయించిన నాదములోనే కదలాడును వేదాలు



అ అ ఆ ..

కలతపడిన మేఘము తానే

చిలకరించు పన్నీరు (౨)

పెల్లగిలిన నేలలోనే

పల్లవించు బంగరుపైరు (౨)

అ అ ఆ ..



కన్నె ఎంకి కన్నులలోనే కానరాని వెన్నెలలన్నీ (౨)

అందుకున్న నాయుడుబావా చందురుడై నిలిచెను కాదా



నాటి రాధ తీయని బాధ, నేటికైనా మాయని గాధ

మరపురాని ఆ కథ వింటే మనసే బృందావని కాదా

అ అ ఆ ..

రాధా .. రాధా .. రాధా ..