|
Mana Ghantasala Song LyricsnaMdagOpabAlA rArA aMdamaMtA neekElErA |
| Movie:sangeetalakshmi (1966) | Lyrics: |
| Music:S. Rajeshwara Rao | Singers:Ghantasala, Janaki |
| Submitted by: Panini | |
|
ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు నా ఇంటిలో విరజల్లెను చిరునవ్వు ఈ చిరుతనవ్వులు ఏ జంట పంటలో ఈ చిలిపి కన్నులు అవి ఏ వలపు కలలో (ఏ తోటలో) బ్రహ్మచారినే నాన్నను చేసి చిలిపిగ కొంటెగ నవ్వేవు నీ నవ్వులో ఏమున్నదో మైకము నావాడవే అని నమ్మెను లోకము (ఏ తోటలో) పసిపాపంటే దేవుడురా సత్యానికి నువ్వు సాక్ష్యమురా ఎవరో అల్లిన కల్లలకు నువ్వెందుకు పందిరి అయినావు (ఏ తోటలో) ఈ తోటలో ఒక మావిని ఒక మాలతి ప్రేమించినది తనదేనని నమ్మినది ఈ చిరుతనవ్వులు ఆ జంట పంటలే ఈ చిలిపికన్నులు ఆ వలపు కలలే | |
E tOTalO viraboosenO ee puvvu naa iMTilO virajallenu chirunavvu ee chirutanavvulu E jaMTa paMTalO ee chilipi kannulu avi E valapu kalalO (E tOTalO) brahmachaarinE naannanu chEsi chilipiga koMTega navvEvu nee navvulO EmunnadO maikamu naavaaDavE ani nammenu lOkamu (E tOTalO) pasipaapaMTE dEvuDuraa satyaaniki nuvvu saakshyamuraa evarO allina kallalaku nuvveMduku paMdiri ayinaavu (E tOTalO) ee tOTalO oka maavini oka maalati prEmiMchinadi tanadEnani namminadi ee chirutanavvulu aa jaMTa paMTalE ee chilipikannulu aa valapu kalalE | |
నందగోపబాలా రారా అందమంతా నీకేలేరా డెందమందలి కోరిక తీరా సుందరాంగిని అందుకోరా నందగోపాలా తాహతఝ్హంతరితా తఝ్హంతరితా తఝ్హంతరి తకుందరికిటతక తఝ్హ్ఝ్హణాంగుతక తకధణాంగుతక ధిన్నకిటతకతా ధిన్నకిటతకతా ధిన్నకిటతకతా జాలిలేని రతిరాజు పగపూని వెంటబడినాడు నా గుండెలోకి గురిచూసి తన పూలబాణమే వేసి ఇక ఒంటిగా మనజాలరా కరుణించరా దరిజేరరా నను బ్రోవరార అందాల వేణుగోపాలా (నందగోపబాలా రారా)