|
Mana Ghantasala Song LyricsvaMdEmAtaraM (nEnu puTTina maTTi idi) |
| Movie:sangeetalakshmi (1966) | Lyrics: |
| Music:S. Rajeshwara Rao | Singers:Ghantasala, Suseela, Chorus |
| Submitted by: Panini | |
|
ఏ తోటలో విరబూసెనో ఈ పువ్వు నా ఇంటిలో విరజల్లెను చిరునవ్వు ఈ చిరుతనవ్వులు ఏ జంట పంటలో ఈ చిలిపి కన్నులు అవి ఏ వలపు కలలో (ఏ తోటలో) బ్రహ్మచారినే నాన్నను చేసి చిలిపిగ కొంటెగ నవ్వేవు నీ నవ్వులో ఏమున్నదో మైకము నావాడవే అని నమ్మెను లోకము (ఏ తోటలో) పసిపాపంటే దేవుడురా సత్యానికి నువ్వు సాక్ష్యమురా ఎవరో అల్లిన కల్లలకు నువ్వెందుకు పందిరి అయినావు (ఏ తోటలో) ఈ తోటలో ఒక మావిని ఒక మాలతి ప్రేమించినది తనదేనని నమ్మినది ఈ చిరుతనవ్వులు ఆ జంట పంటలే ఈ చిలిపికన్నులు ఆ వలపు కలలే | |
E tOTalO viraboosenO ee puvvu naa iMTilO virajallenu chirunavvu ee chirutanavvulu E jaMTa paMTalO ee chilipi kannulu avi E valapu kalalO (E tOTalO) brahmachaarinE naannanu chEsi chilipiga koMTega navvEvu nee navvulO EmunnadO maikamu naavaaDavE ani nammenu lOkamu (E tOTalO) pasipaapaMTE dEvuDuraa satyaaniki nuvvu saakshyamuraa evarO allina kallalaku nuvveMduku paMdiri ayinaavu (E tOTalO) ee tOTalO oka maavini oka maalati prEmiMchinadi tanadEnani namminadi ee chirutanavvulu aa jaMTa paMTalE ee chilipikannulu aa valapu kalalE | |
వందేమాతరం (౬) (నేను పుట్టిన మట్టి ఇది, నేలమీది స్వర్గమిది పాలపొంగు నేల ఇది, భరతభూమి నాది, నాది, నాదీ) (౨) నేను పుట్టిన మట్టి ఇది, నేలమీది స్వర్గమిది పుట్టినారు ఇక్కడే గాంధి నెహ్రు వీరులు (౨) జాతి ముక్తిదాతలు, శాంతికాంతి పావురాలు నేను పుట్టిన మట్టి ఇది, నేలమీది స్వర్గమిది హిమాలయంలో ఉమాపతి, ఢమఢమఢమరువు మోగించాడు (౨) ప్రళయతాండవం చేశాడు, ఫాలనేత్రము తెరిచాడు, నేస్తాలైతే రమ్మన్నాడూ నేను పుట్టిన మట్టి ఇది, నేలమీది స్వర్గమిది గంగాయమునాసంగమంలా సహనం శౌర్యం రక్తంలో ఞతగా పారే జాతి ఇది, సమత మమత నీతే మాది నేను పుట్టిన మట్టి ఇది, నేలమీది స్వర్గమిది పసిడితల్లి మన భారతమాతను పేదరాలుగా చూస్తారా పరదేశాల్లో తలవంచే పరిస్థితిని కలిగిస్తారా బంగరు దాచే దొంగల్లారా, నగలను మోసే మగువల్లారా వొలిచివ్వండీ బంగారం, దేశభక్తి మన సింగారం దేశభక్తి మన సింగారం (౨) నేను పుట్టిన మట్టి ఇది, నేలమీది స్వర్గమిది పాలపొంగు నేల ఇది, భరతభూమి నాది, నాది, నాదీ ...