Mana Ghantasala Song Lyrics

sundaravadanA, caMcalanayanA, aruNakamaladaLapANee

Movie:sangeetalakshmi (1966)Lyrics:
Music:S. Rajeshwara RaoSingers:Ghantasala, Janaki
Submitted by: Panini

సుందరవదనా, చంచలనయనా, అరుణకమలదళపాణీ

నీ కురులందున నీలమేఘములు నిద్దుర లేచెను అలివేణీ

నీ అధరముపై తీయని వీణలు నినదించినవే సుఖవాణీ

నీ హృదయములో నివసించుటకై నీడనొసగవే నా రాణీ



మనసే వికసించెనోయీ, తనువే పులకించెనోయీ

కోరిక తెలిసె కొంటె దొరా (౨)

(మనసే వికసించెనోయీ)



గమగమపా గమప గమనినిపమగమనినిపమగమరిద

గమగమగపమపగమగపమపగమనిపపపగమనిపమప

గమపనిదనిదనిపమగమనిపమపగమరిద

ఆ . . .