|
Mana Ghantasala Song LyricsUyalalUgii nA hRdayam tiiyani pATA pADEnE |
| Movie:abhimAnam (1959) | Lyrics:SreeSree |
| Music:Ghantasala | Singers:Ghantasala, Suseela |
| Submitted by: Panini | |
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే (౨) తీయని పాట పాడేనే ఊయలలూగీ నా హృదయం తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ (౨) ఎలమావి చేరీ చివురాకు మేసీ (౨) కోయిల చనవుగ కూసేనే (ఊయలలూగీ) రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా (౨) చిన్నారి చెలియా విన్నాణమరయా (౨) నా మది పరవశమాయేనే (ఊయలలూగీ) ఆ . . . | |