|
Mana Ghantasala Song LyricsahahA, aahahA .... |
| Movie:abhimAnam (1959) | Lyrics:sree sree |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala, jikki |
| Submitted by: Panini | |
వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట వలపించె వలపు తోట ?? ప్రేమ పసిడితోట ఓ, ఒహొహో ... కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాశ నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాశ ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాశా ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాశా వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట | |
valapu tEnepATa tolivayasu pUlatOTa paruvAla cinnela sayyATa valapu tEnepATa tolivayasu pUlatOTa paruvAla cinnela sayyATa valapiMce valapu tOTa ?? prEma pasiDitOTa O, ohohO ... kUrimi nerigi kalisEvAri bratuku pUlabATa kUrimi nerigi kalisEvAri bratuku pUlabATa valapu tEnepATa tolivayasu pUlatOTa paruvAla cinnela sayyATa nilavAlilE hamESA iinATi prEma bhAsha nilavAlilE hamESA iinATi prEma bhAsha prEma peLLi muccaTalaMTe kAdulE tamAshA prEma peLLi muccaTalaMTe kAdulE tamAshA valapu tEnepATa tolivayasu pUlatOTa paruvAla cinnela sayyATa | |