|
Mana Ghantasala Song LyricsdESammu mArindOy kAlammu mArindOy |
| Movie:rAmuDu bhiimuDu (1964) | Lyrics:C. Narayana Reddi |
| Music:penDyAla | Singers:Ghantasala, Susheela, Brndam |
| Submitted by: Krishna Kandadai | |
|
జన్మ మెత్తి తిరా అనుభవించితిరా -2 బ్రతుకు సమరములోపండిపోయితిరా - 2 మంచి గెలిచి మానవుడుగ మారినానురా ...జన్మ స్వార్ఢమను పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా -2 దైవశెక్తి మృఉగత్వమునే సంహరించెరా -2 సమరభూమి నా హౄదయం శాంతి పొందెరా ... జన్మ క్రొధ లోభ మోహాములే పడగలెత్తె రా బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా -2 ధర్మజ్యోతి తల్లి వోలె ఆదరించెరా -2 నా మనసే దివ్య మందిరముగ మారిపోయెరా .... జన్మ మట్టి ఎందె మణిక్యము దాగిఉందు రా మనుషి ఎందె మాహాత్ముని కాంచగలవురా -2 ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిద్వనించురా -2 ఆ దివ్యపధము న్యయపధము చుపగలుగురా ....జన్మ | |
janma metti tirA anubhaviMchitiraa -2 bratuku samaramulOpaMDipOyitirA - 2 maMchi gelichi maanavuDuga mArinaanuraa ...janma swArDhamanu piSAchi madini swAri chEserA bratukaMtaa chelarEgina praLayamAyeraa -2 daivaSekti mRugatvamunE saMhariMcheraa -2 samarabhUmi naa hRUdayaM SAMti poMderaa ... janma krodha lObha mOhAmulE paDagalette raa busalu koTTi guMDelOna vishamu grakkeraa -2 dharmajyOti talli vOle AdariMcheraa -2 naa manasE divya maMdiramuga maaripOyeraa .... janma maTTi eMde maNikyamu daagiuMdu raa manushi eMde maahaatmuni kaanchagalavuraa -2 prati guMDelO guDi gaMTalu pratidwaniMchuraa -2 aa divyapadhamu nyayapadhamu chupagaluguraa ....janma | |
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ (౨) కశ్టాలు తీరేనొయ్ సుఖాలు నీవేనొయ్ (౨) (దేశ) కండలు కొట్టి......కొట్టి డాములు కట్టి.......కట్టి నీళ్ళను మలిపి....మలిపి చేలను తడిపి......తడిపి కురిసే పచ్చని రోజు వస్తుందోయ్ వస్తుంది (దేశ) కండల్ని కరగదీయి బండల్ని విసిరివేయి నీదేలె పై చేయీ (కండ) భాగ్యాలు పండునోయీ వాకిళ్ళు నిండునోయి సిరులు చిందునోయీ ఆశలు అందునోయి చేయి చేయి గలపాలి రావయ్యా బావయ్యా (దేశ) గ్రామాల బాగుచెయ్యి దీపాల వెలుగునియ్యి జేజేలు నీకోయి (గ్రామా) చిట్టి చీమలన్ని పెద్ద పుట్ట పెట్టినట్లు ఎందరు తమ రక్తాన్ని చిందించిరి అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే (౨) త్యాగమంటె ఇదే ఇదే.......ఇదే ఇదే ఐకమత్యమిదే ఇదే........ఇదే ఇదే అనుభవంము నాదే ఆనందం నీదేనోయి నిజము శ్రమజీవి అంటే నీవేనోయ్ నీవేనోయ్ (దేస)