Mana Ghantasala Song Lyrics

pO pOmAma pommikan (2)

Movie:rAmuDu bhiimuDu (1964)Lyrics:?
Music:penDyAlaSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
పో పోమామ పొంమికం (2)
నా సమీపమునకిక రావలదు రాతగదు
నీకు గలదు రాసవేడి "పో"

అల్లాటప్పగ నెంచితివా నన్నాకతాయిగా తలచితివా (2)
ఏమను కొంటివి అపుడే మంటివి (2)
కన్ను మిన్ను గానక చీ అంటివి
విసిగించకు వేధించకు బాధించకు మింకం
చెప్పిన మాటం చేయుము వేగం
పో బాల....చీ చీ...పో మామ పొంమికం పో పో


pO pOmAma poMmikaM (2)
nA samiipamunakika rAvaladu rAtagadu
niiku galadu rAsavEDi                  "pO"

allATappaga neMcitivA nannAkatAyigA talacitivA (2)
Emanu koMTivi apuDE maMTivi (2)
kannu minnu gAnaka cii aMTivi
visigiMcaku vEdhiMcaku bAdhiMcaku miMkaM
ceppina mATaM cEyumu vEgaM
pO bAla....cii cii...pO mAma poMmikaM pO pO