|
Mana Ghantasala Song LyricstagunA idi mAma tamarE iTa balkanaguna |
| Movie:rAmuDu bhiimuDu (1964) | Lyrics:? |
| Music:penDyAla | Singers:ghaMTasaala, mAdhavapeddi |
| Submitted by: Krishna Kandadai | |
|
తగునా ఇది మామ తమరే ఇట బల్కనగున తగునా ఇది మామ నిగమ మార్గములు తెలిసిన నీవె ఇటుల అనదగునా తగునా ఇది మామ అల్లుడనగ నెవడు మీ అమ్మాయికి మగడు (2) నీవు కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఘనుడు ఆ ఘనుని మీద అలుక బూన ఏటికి చీటికి మాటికి (తగునా) పోపోర పొంమికం పో పోపోర పొంమికం నా గృహంమునకు భొజనంమునకు ఇక రా తగదు రా వలదు చీ పో పోపోర పొంమికం అరెరే ఎంతటి మోసగాడవుర నాకే టోపీ వేసినాడావుర (అరెరె) నీ సాహసము పరిహాసము (2) నీ భాగ్యుల తోటి సహవాసము సహించను క్షమించను యోచించను నీ మాటం వచ్చిన బాటం పట్టుము వేగం (పోపో) కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే (2) నీకు కొరివి బెట్టువాడనే డైరెక్టుగా స్వర్గానికి చీటి నిచ్చువాడనే తల్లి లేని పిల్ల ఉసురు తగులదె ఒంటిగ ఉంచగ (తగునా) ఊరికెల్ల మొనగాడివే (2) పెద మిల్లు కెల్ల యజమానివే నీ డబుసరి బలే దిత్తరి (2) నిజంమేనని నంమితి పోకిరి క్షురకుడ గర్వకుడ దుష్టకుడ ఇపుడె తెలిసెం నీ కథ యెల్లం (పోపో) | |
tagunA idi mAma tamarE iTa balkanaguna tagunA idi mAma nigama mArgamulu telisina niive iTula anadagunA tagunA idi mAma alluDanaga nevaDu mii ammAyiki magaDu (2) niivu kALLu kaDigi kanyAdAnaM cEsina ghanuDu aa ghanuni miida aluka bUna ETiki ciiTiki mATiki (tagunA) pOpOra poMmikaM pO pOpOra poMmikaM nA gRhaMmunaku bhojanaMmunaku ika rA tagadu rA valadu cii pO pOpOra poMmikaM arerE eMtaTi mOsagADavura nAkE TOpI vEsinADAvura (arere) nii sAhasamu parihAsamu (2) nii bhAgyula tOTi sahavAsamu sahiMcanu kshamiMcanu yOciMcanu nii mATaM vaccina bATaM paTTumu vEgaM (pOpO) koDukulu lEnaMduku tala korivi beTTuvADanE (2) niiku korivi beTTuvADanE DairekTugA svargAniki ciiTi niccuvADanE talli lEni pilla usuru tagulade oMTiga uMcaga (tagunA) Urikella monagADivE (2) peda millu kella yajamAnivE nii Dabusari balE dittari (2) nijaMmEnani naMmiti pOkiri kshurakuDa garvakuDa dushTakuDa ipuDe teliseM nii katha yellaM (pOpO) | |