|
Mana Ghantasala Song Lyricsnee madhumuraLeegAnaleela |
| Movie:bhakta jayadEva (1961) | Lyrics:Samudrala Sr. |
| Music:S. Rajeshwara Rao | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
|
ప్రియే, చారుశీలే! ప్రియే, చారుశీలే వదసి యది కించి దపి దంతరుచికౌముదీ హరతి దరతిమిర మతిఘోరం స్ఫురదధరశీధనే తవ వదన చంద్రమా (2) రోచయతు లోచనకోరం ప్రియే, చారుశీలే! ప్రియే, చారుశీలే! ముంచ మయి మాన మనిదానం (2) సపది మదనానలో దహతి మను మానసం దేహి! దేహి ముఖకమలమధుపానం ప్రియే, చారుశీలే! (2) ప్రియే! త్వ మసి మను జీవనం త్వ మసి మమ భూషణం (2) త్వ మసి మమ భవజలధిరత్నం (2) భవతు భవతీహ మయి సతత మనురోధినీ (2) తత్ర మమ హృదయ మతియత్నం ప్రియే, చారుశీలే! (2) ప్రియే! స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం (2)1 దేహి పదపల్లవ ముదారం (2) జ్వలతి మయి దారుణో మదనకదనానలో హరతు తదుపాహితవికారం ప్రియే, చారుశీలే! ... | |
priyE, cAruSiilE! priyE, cAruSiilE vadasi yadi kiMci dapi daMtarucikoumudii harati daratimira matighOraM sphuradadharaSiidhanE tava vadana caMdramA (2) rOcayatu lOcanakOraM priyE, cAruSiilE! priyE, cAruSiilE! muMca mayi mAna manidAnaM (2) sapadi madanAnalO dahati manu mAnasaM dEhi! dEhi mukhakamalamadhupAnaM priyE, cAruSiilE! (2) priyE! twa masi manu jiivanaM twa masi mama bhUshaNaM (2) twa masi mama bhavajaladhiratnaM (2) bhavatu bhavatiiha mayi satata manurOdhinii (2) tatra mama hRdaya matiyatnaM priyE, cAruSiilE! (2) priyE! smaragaraLa khaMDanaM mama Sirasi maMDanaM (2)1 dEhi padapallava mudAraM (2) jwalati mayi dAruNO madanakadanAnalO haratu tadupAhitavikAraM priyE, cAruSiilE! ... | |
ఆ . . . నీ మధుమురళీగానలీల (౨) మనసులు చివురిడురా కృశ్ణా, నీ మధుమురళీగానలీల ఆ . . . నీ మధుమురళీగానలీల యమునాతటమున మోడులు మురిసీ, యమునాతటమునా, ఆ . . . యమునాతటమున మోడులు మురిసీ పువులు పూచినవి గోపాలా నీ మధుమురళీగానలీల మనసులు చివురిడురా కృశ్ణా, నీ మధుమురళీగానలీల మపసదదదదదనిరిదదనిరిదదనిసదదనిరిరిరినిసదదనిరిరిరి నిసదనిరిరినిసదనిరిరినిసదపమపనిదనిసదప మపసనిదపమదమగమరిదనిద, ఆ . . .