Mana Ghantasala Song Lyrics

Movie:rEchukka pagaTichukkaLyrics:Samudrala Jr.
Music:T.V. RajuSingers:Ghantasala
Submitted by: M. Chakri
మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ

మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ మనవి సేయవే



సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో

సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో

సందు చేసుకొని నీవు చందమామ చల్లగా (మనవి)



ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా

ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా

చెలియ మనసు తీరు తెలిసి చెవిలోన మెల్లగా (మనవి)




manavi sEyavE manasaara cheliki naadu prEma
manavi sEyavE manasaara cheliki naadu prEma manavi sEyavE

saMdevELa suMdaraaMgi chiMduvEyu vennelalO
saMdevELa suMdaraaMgi chiMduvEyu vennelalO
saMdu chEsukoni neevu chaMdamaama challagaa (manavi)

aame kurulu kadipi neevu aaDuvELa maarutamaa
aame kurulu kadipi neevu aaDuvELa maarutamaa
cheliya manasu teeru telisi chevilOna mellagaa (manavi)