|
Mana Ghantasala Song LyricsmEghairmEdura mambaram vanabhuvaSSAmA stamAladrumai |
| Movie:bhakta jayadEva (1961) | Lyrics:geetagOvindam - jayadEva kavi |
| Music:sAlUri | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
కళ కుంచె, కవి కలము, శిల్పి ఉలి, వీటికి సాటేలేదోయ్, పోటీ లేదోయ్ కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి ఈ మూటికి ముంమటికి సాటేలేదోయ్ పోటీలేదోయ్ సృష్టికి ప్రతి స్రుష్టి చేసి బ్రహ్మకు పాఠాలు నేర్పి రోజు రోజుకీ లోకం (2) తేజు మీరునటుల చేయ కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి సాటేలేదోయ్ పోటీలేదోయ్ బండకు జీవంము పోయ గుండెలు కరగించివేయ (2) కొండలాంటి కష్టాలను బెండులాగ తేల్చివేయ నిండుజాతిని నిదురలేపి మండుకొండగ మార్చివేయ కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి సాటేలేదోయ్ పోటీలేదోయ్ పూజ్యమైన వివియుండిన (2) రాజ్యమేల గీజ్యమేల చింతలు చెంతకు రావోయ్ (2) చేతిలోనె స్వర్గమోయ్ కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి ఈ మూటికి ముంమటికి సాటేలేదోయ్ పోటీలేదోయ్ | |
kaLa kuMche, kavi kalamu, Silpi uli, viiTiki sATElEdOy, pOTii lEdOy kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki ii mUTiki muMmaTiki sATElEdOy pOTiilEdOy sRshTiki prati srushTi chEsi brahmaku pAThAlu nErpi rOju rOjukI lOkaM (2) tEju mIrunaTula chEya kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki sATElEdOy pOTiilEdOy baMDaku jIvaMmu pOya guMDelu karagiMchivEya (2) koMDalAMTi kashTAlanu beMDulAga tElchivEya niMDujAtini niduralEpi maMDukoMDaga mArchivEya kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki sATElEdOy pOTiilEdOy pUjyamaina viviyuMDina (2) rAjyamEla gIjyamEla chiMtalu cheMtaku rAvOy (2) chEtilOne swargamOy kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki ii mUTiki muMmaTiki sATElEdOy pOTiilEdOy | |
మేఘైర్మేదుర మంబరం వనభువశ్శామా స్తమాలద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహంప్రాపయ ఇత్థం నందనిదేశత శ్చలితయోహ్ ప్రత్యధ్వకుంజద్రుమం రాధామాధవ యోర్జయంతి యమునాకూలే రహకేళయ