Mana Ghantasala Song Lyrics

praLaya payOdhijalE dhRtavA nasi vEdam

Movie:bhakta jayadEva (1961)Lyrics:geetagOvindam - jayadEva kavi
Music:sAlUriSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
కళ కుంచె, కవి కలము, శిల్పి ఉలి, వీటికి సాటేలేదోయ్‌, పోటీ లేదోయ్‌

కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి
ఈ మూటికి ముంమటికి సాటేలేదోయ్‌ పోటీలేదోయ్‌

సృష్టికి ప్రతి స్రుష్టి చేసి బ్రహ్మకు పాఠాలు నేర్పి రోజు రోజుకీ లోకం (2)
తేజు మీరునటుల చేయ

కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి
సాటేలేదోయ్‌ పోటీలేదోయ్‌

బండకు జీవంము పోయ గుండెలు కరగించివేయ (2)
కొండలాంటి కష్టాలను బెండులాగ తేల్చివేయ
నిండుజాతిని నిదురలేపి మండుకొండగ మార్చివేయ

కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి
సాటేలేదోయ్‌ పోటీలేదోయ్‌

పూజ్యమైన వివియుండిన (2)
రాజ్యమేల గీజ్యమేల
చింతలు చెంతకు రావోయ్‌ (2)
చేతిలోనె స్వర్గమోయ్‌

కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముంమాటికి
ఈ మూటికి ముంమటికి సాటేలేదోయ్‌ పోటీలేదోయ్‌


kaLa kuMche, kavi kalamu, Silpi uli, viiTiki sATElEdOy, pOTii lEdOy

kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki
ii mUTiki muMmaTiki sATElEdOy pOTiilEdOy

sRshTiki prati srushTi chEsi brahmaku pAThAlu nErpi rOju rOjukI lOkaM (2)
tEju mIrunaTula chEya

kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki
sATElEdOy pOTiilEdOy

baMDaku jIvaMmu pOya guMDelu karagiMchivEya (2)
koMDalAMTi kashTAlanu beMDulAga tElchivEya
niMDujAtini niduralEpi maMDukoMDaga mArchivEya

kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki
sATElEdOy pOTiilEdOy

pUjyamaina viviyuMDina (2)
rAjyamEla gIjyamEla
chiMtalu cheMtaku rAvOy (2)
chEtilOne swargamOy

kavi kalamuku Silpi uliki kal'a kuMcheku muMmaaTiki
ii mUTiki muMmaTiki sATElEdOy pOTiilEdOy



ప్రళయ పయోధిజలే ధృతవా నసి వేదం

విహిత వహిత్ర చరిత్ర మఖేదం

కేశవా ధృత మీనశరీర జయ జగదీశ హరే



క్శితి రతి విపులతరే తవ తిశ్ఠతి పృశ్ఠే

ధరణి ధరణ కిణ చక్రగరిశ్ఠే

కేశవా ధృత కచ్చపరూప జయ జగదీశ హరే



వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా

శశిని కళంకకలేవ నిమగ్నా

కేశవా ధృత సూకరరూప! జయ జగదీశ హరే



తవ కరకమలే నఖ మద్భుతశృన్జ్నం

దళిత హిరంయకశిపు వర భృన్జ్నం

కేశవా ధృత నరహరిరూప! జయ జగదీశ హరే



ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన

పదన ఖనీర జనిత జన పావన

కేశవా ధృత వామనరూప! జయ జగదీశ హరే



క్షత్రియ రుధిరమయే జగ దపగత పాపం

స్వప్నయసి పయసి శమిత భవ తాపం

కేశావా ధృత భృగుపతిరూప! జయ జగదీశ హరే



వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం

దశముఖ మౌళి బలిం రమణీయం

కేశవా ధృత రామశరీర! జయ జగదీశ హరే



వహసి వపుశి విశదే వసనం జలదాభం

హలహతి భీతి మిళిత యమునాభం

కేశవా ధృత హలధరరూప! జయ జగదీశ హరే



నిందసి యజ్~నవిధే రహహ శృతిజాతం

సదయ హృదయ దర్శిత పశుఘాతం

కేశవా ధృత బుద్ధశరీర! జయ జగదీశ హరే



మ్లేఛ్ఛనివహనిధనే కలయసి కరవాలం

ధూమకేతు మివ కిమపి కరాలం

కేశవా ధృత కల్కిశరీర! జయ జగదీశ హరే



శ్రీజయదేవ కవే రిద ముదిదత ముదారం

శృణు శుభదం సుఖదం భవసారం

కేశవా ధృత దశవిధరూప! జయ జగదీశ హరే