Mana Ghantasala Song Lyrics

hRdayamA sAgipommA bhAva vEgAna sAgipommA

Movie: parOpakaaraMLyrics:???
Music:ghaMTasaalaSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri

హృదయమా సాగిపొంమా భావ వేగాన సాగిపొంమా

హృదయమా సాగిపొంమా భావ వేగాన సాగిపొంమా



కొసరి వీచేను గడుసరిగాలి ఆదమరిచేవు సుఖముల తేలి (౨)

చాలు చాలించు సోమరి నడక (౨)

సాగిపోవాలి తడబడక (౨)



హృదయమా సాగిపొంమా భావ వేగాన సాగిపొంమా



మురల్'ఇ నూదెడు కోనారికూన (౨)

ముదము కురిసేను జగములోన (౨)

ఆలమందలు ఇలుచేరబోయె (౨)

వేగమెత్తించు కడుజాలమాయె (౨)



హ్రిదయమా సాగిపొంమా భావ వేగాన సాగిపొంమా




hRdayamA sAgipoMmA bhAva vEgAna sAgipoMmA
hRdayamA sAgipoMmA bhAva vEgAna sAgipoMmA

kosari vIchEnu gaDusarigAli aadamarichEvu sukhamula tEli (2)
chAlu chAliMchu sOmari naDaka (2)
sAgipOvAli taDabaDaka (2)

hRdayamA sAgipoMmA bhAva vEgAna sAgipoMmA

mural'i nUdeDu kOnArikUna (2)
mudamu kurisEnu jagamulOna (2)
aalamaMdalu iluchErabOye (2)
vEgamettiMchu kaDujAlamAye (2)

hridayamA sAgipoMmA bhAva vEgAna sAgipoMmA


EDIT