|
Mana Ghantasala Song LyricssingAri cekumuki ravva |
| Movie: Non Film | Lyrics: |
| Music: | Singers: Ghantasala |
| Submitted by: Sreenivas Paruchuri | |
సింగారి చెకుముకి రవ్వ సింగారి సెకుముకి రవ్వ ఏమంటున్నాది? రంగేళి మావా నిన్నే రంమంటున్నాది ఈ రేయి బాగుంది ఈ రంగు బాగుంది ఓరయ్యో! నా వయ్యారం ఉయ్యాల లూగుంది వస్తాదు నీవేలేరా! మస్తానా నేనే రారా! మత్తయిన పరువం మనదేరా! (సింగారి) నీ చేయి కలిసింది నా చెక్కిలి విరిసింది చెంగులాగి సై సై అంటే సిగ్గు తరిమి కొట్టింది కిల్లాడి చూపులు చూసి, పిల్లదాని మనసే దాచి చల్లగ నీవు జారుకునేవురో! (సింగారి) | |