|
Mana Ghantasala Song LyricsSEshAdri Sikharaana |
| Movie:Non Film | Lyrics:V.G.K.Chaari |
| Music:Ghantasala | Singers:Ghantasala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
తలనిండ పూదండ ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమునకు బోలునటే కొలనిలోని నవకమల దళంములు నీ నయనముల బోలునటె ఎచట జూచిన యెచట వేచిన నీ రూపమదే కనిపించినదే తలనిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పూల వానలు కురియు మొయిలువో మొగలిరేకుల లోని సొగసువో నా రాణి "తలనిండ" నీ మాట బాటలో నిండె మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు "తలనిండ" | |
talaniMDa pUdaMDa aa rajaniikara mOhana biMbamu nii nagumOmunaku bOlunaTE kolanilOni navakamala daLaMmulu nii nayanamula bOlunaTe ecaTa jUcina yecaTa vEcina nii rUpamadE kanipiMcinadE talaniMDa pUdaMDa dAlcina rANi molaka navvula tODa muripiMcabOkE poola vAnalu kuriyu moyiluvO mogalirEkula lOni sogasuvO nA rANi "talaniMDa" nii mATa bATalO niMDe maMdArAlu nii pATa tOTalO nigiDE SRngArAlu nii mEnilO pacca cEmaMti aMdAlu nii niilavENilO nilicE aakASAlu "talaniMDa" | |
శేశాద్రి శిఖరాన, స్థిరముగ వెలసిన శ్రీ వేంకటేశ్వర ప్రభో పాలయ శ్రీ వేంకటేశ్వరా శంఖ చక్రముల చెరియొక్క చేతను సొంపుగా పట్టితివా ప్రభో శ్రీశా వరద ముద్రను బూని, ఉఉరువున కేలుంచి ఒయ్యార మొలికింతువా ప్రభో శ్రీశా తిరుమోము నందూన శ్రీపాదరేణువునా తిరునామముంచీతివా ప్రభో శ్రీశా వజ్రాంగి కవచాము, వయ్యారముగ దొడిగి తోమాల వైచీతివా, ప్రభో శ్రీశా ఉరమునా యిరువంక, శ్రీదేవి, భూదేవి మెరయ చెన్నెలరింతువా ప్రభో శ్రీశా పద్మావతీ రమణ పాలింపవే నన్ను పాదాల నెర నమ్మితీ ప్రభో శ్రీశా