Mana Ghantasala Song Lyrics

lEvA ika lEnE lEvA

Movie:Non FilmLyrics:rAvulaparti bhadriraaju
Music: Singers:Ghantasala
Submitted by: Sreenivas Paruchuri
ప్రేలితి వెన్నొమార్లు కురువృద్ధుల ముందర నే నొకండనే
చాలుదు అర్జునుం గెలువ సంగర మందని ఈదుశస్త్ర వి
ద్వా లవదుర్వి దగ్ధత బయల్పడు కాలము దాపురించె, నిన్నుకాలుని ప్రొలిం కంపెదను కర్న..నిన్ను
కాలుని ప్రోలి కంపెదను కర్ణ రణాంగమందు నిల్వుమా


prEliti vennomArlu kuruvRddhula muMdara nE nokaMDanE
cAludu arjunuM geluva saMgara maMdani iiduSastra vi
dvA lavadurvi dagdhata bayalpaDu kAlamu dApuriMce, ninnukaaluni prolim kaMpedanu karna..ninnu
kAluni prOli kaMpedanu karNa raNAMgamaMdu nilvumA



లేవా ఇక లేనే లేవా

రాలిపోయెనే ... మహోజ్వల భారత ధ్రువతార!

మనల వీడి పోయెనే ... విశ్వమానవ శాంతి దూత...

లేవా ఇక లేనే లేవా? మా పండిత

నెహ్రూజి! పండిత నెహ్రూజి!			(లేవా)



నవభారత రథ సారథి మా ప్రియతమ నెహ్రూజి

ఈ కలుశ జగంము రోసి జీవయాత్ర ముగించేవ	(లేవా)



విలపించెను నీ కోసం యావద్భారత దేశం

కంపించెను ఈ లోకం రగిలెను మాలో శోకం 	(లేవా)



మా కన్నుల నీ రూపం వీనుల నీ సందేశం

కలకాలం నిలచునోయీ...

నీవిక అమరుడవోయీ...