|
Mana Ghantasala Song LyricsevvAni vAkiTa ibhamada paMkaMbu rAjabhUshaNa rajOrAjinaDagu |
| Movie:nartanaSAla (1963) | Lyrics:samudrAla |
| Music:susarla daxiNAmUrti | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna kandadai | |
ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూశణ రజోరాజినడగు ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడుచూడ్కి మానిత సంపదలీనుచుండు ఎవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరిప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీరకోటీరమణి ఘృణి వేశ్టితాంఘ్రి తలుడు కేవల మర్త్యుడై ధర్మసుతుడు | |
evvAni vAkiTa ibhamada paMkaMbu rAjabhUshaNa rajOrAjinaDagu evvAni cAritra mellalOkamulaku nojjayai vinayaMbu norapu garapu evvAni kaDakaMTa nivvaTilleDucUDki mAnita saMpadaliinucuMDu evvAni guNalata lEDu vArAsula kaDapaTi koMDapai kalayabrAku ataDu bhUripratApa mahApradiipa dUra vighaTita garvAMdhakAra vairi viirakOTiiramaNi ghRNi vEshTitAMghri taluDu kEvala martyuDai dharmasutuDu | |