|
Mana Ghantasala Song Lyricsmuddabanti pUvulO mUgakaLLa UsulO |
| Movie:mUgamanasulu (1963) | Lyrics:Athreya |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
|
మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు (2) శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే (మానవుడే) దివిజగంగ భువిదించిన భగీరధుడు మానవుడే సుస్ధిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే సృష్టికిప్రతిసృష్టిచేయువిశ్వామిత్రుడు నరుడె జీవకోటి సర్వములొ శ్రెసటతముడు మానవుడే (మానవుడే) గ్రహారాశులనధిగమించి ఘన తారల పధమునుంచి (2) గగనాంతర రోధసిలో గంధర్వగోళగతుల దాటి (2) చెంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు | |
mAnavuDE mahanIyuDu maanavuDE mahanIyuDu (2) SaktiyutuDu yukti paruDu mAnavuDE mAnanIyuDu mAnavuDE mahanIyuDu maMchini talapeTTinachO manishi kaDDu lEdulE prEraNa daivaanidaina sAdhiMchunu naruDE (maanavuDE) divijagaMga bhuvidiMchina bhagIradhuDu mAnavuDE susdhira taaraga maarina dhruvuDu kUDa mAnavuDE sRshTikipratisRshTichEyuviSwaamitruDu naruDe jeevakOTi sarvamulo SresaTatamuDu maanavuDE (maanavuDE) grahaaraaSulanadhigamiMchi ghana tArala padhamunuMchi (2) gaganAMtara rOdhasilO gaMdharvagOLagatula dATi (2) cheMdralOkamaina dEvEMdralOkamaina boMditO jayiMchi marala bhuviki tirigiraagaligE maanavuDE mahanIyuDu mAnavuDE mahanIyuDu maanavuDE mahanIyuDu SaktiyutuDu yukti paruDu mAnavuDE mAnanIyuDu mAnavuDE mahanIyuDu | |
ముద్దబంతి పూవులో, మూగకళ్ళ ఊసులో (ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలూ ఎందరికీ తెలుసులే) (౨) పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండెలో ఏదీ దాగుందో తెలుసునా (౨) నవ్వినా, ఏడ్చినా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా (ముద్దబంతి పూవులో) మనసు మూగదే కానీ బాసుండది దానికీ సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది (౨) ఎద మీదా ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొనీ బతుకునూ ఇంపుగా దిద్దుకో (ముద్దబంతి పూవులో) ముక్కోటి దేవుళ్ళూ మురిసీ సూస్తుంటారు ముందు జనమ బందాలు ముడియేసీ పెడతారు (౨) కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు (౨) ఈ మూగమనసు బాసలూ, ఈ మూగమనసు బాసలు మీకిద్దరికీ సేసలు (ముద్దబంతి పూవులో) ముద్దబంతి పూవులో . . .