|
Mana Ghantasala Song LyricstathAstu swAmula kolavanDi |
| Movie:mahAmantri timmarusu (1962) | Lyrics:pingaLi |
| Music:penDyAla | Singers:ghaMTasaala, P. liila |
| Submitted by: Krishna Kondaka | |
|
తథాస్తు స్వాముల కొలవండి అస్తీనాస్తుల తెలియండి! తథాస్తు స్వాముల కొలవండి అస్తీనాస్తుల తెలియండి! కనులు తెరిస్తే నేను అస్తి కన్నులు మూస్తే నీవు నాస్తి తథాస్తు స్వాముల కొలవండి అస్తీనాస్తుల తెలియండి! ఉన్నది లేదని వాదాలు లేనిది వుందని భేదాలు ఉన్నది లేదని వాదాలు లేనిది వుందని భేదాలు వాదం, భేదం ఖేదమె కాదా! భేదం లేదని చెడకండి తథాస్తు స్వాముల కొలవండి అస్తీనాస్తుల తెలియండి! గ్రాసం కోసమె వేషాలు వేషం తోనే మోసాలు గ్రాసం కోసమె వేషాలు వేషం తోనే మోసాలు వేషం మోసం దోషమే కాదా! శాస్త్రం తెలుసుకు బతకండి తథాస్తు స్వాముల కొలవండి అస్తీనాస్తుల తెలియండి! హరి ఓం! హరి ఓం! హరి ఓం! ఓమకారంలో వంకరలు వంకర బుద్ధికి శంకలు ఓమకారంలో వంకరలు వంకర బుద్ధికి శంకలు శంకలతోనే జంకులు జంకులతోనే బొంకులు తథాస్తు స్వాముల కొలవండి అస్తీనాస్తుల తెలియండి! | |
tathAstu swAmula kolavaMDi astInAstula teliyaMDi! tathAstu swAmula kolavaMDi astInAstula teliyaMDi! kanulu teristE nEnu asti kannulu mUstE nIvu nAsti tathAstu swAmula kolavaMDi astInAstula teliyaMDi! unnadi lEdani vAdAlu lEnidi vuMdani bhEdAlu unnadi lEdani vAdAlu lEnidi vuMdani bhEdAlu vAdaM, bhEdaM khEdame kAdA! bhEdaM lEdani cheDakaMDi tathAstu swAmula kolavaMDi astInAstula teliyaMDi! grAsaM kOsame vEshAlu vEshaM tOnE mOsAlu grAsaM kOsame vEshAlu vEshaM tOnE mOsAlu vEshaM mOsaM dOshamE kAdA! SAstraM telusuku batakaMDi tathAstu swAmula kolavaMDi astInAstula teliyaMDi! hari OM! hari OM! hari OM! OmakAraMlO vaMkaralu vaMkara buddhiki SaMkalu OmakAraMlO vaMkaralu vaMkara buddhiki SaMkalu SaMkalatOnE jaMkulu jaMkulatOnE boMkulu tathAstu swAmula kolavaMDi astInAstula teliyaMDi! | |