![]() |
Mana Ghantasala Song LyricsvEyivENuvulu mrOgEvELa haayivelluvai poMgEvELa |
Movie:buddhimaMtuDu | Lyrics:aarudra |
Music:mahadEvan | Singers:ghaMTasAla |
Submitted by: Ravi Manda | |
వేయివేణువులు మ్రోగేవేళ హాయివెల్లువై పొంగేవేళ రాసకేళిలో తేలేవేళ రాధంమును లాలించేవేళ ననుపాలింపగ నడచివచ్చితివా మొరలాలింపగ తరలివచ్చితివా గోపాలా (2) అరచెదరిన తిలకముతో అల్లదిగో రాధంమ అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెంమ ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ పొదపొదలో యదయదలో నీకొరకై వెదకుచుండగా (ననుపాలింపగ) కౌంసుని చెఱశాలలో ఖైదీవై పుట్టావు కాంతల కౌగిళ్ళలో ఖైదీవై తిరిగావు కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని (ననుపాలింపగ) | |
vEyivENuvulu mrOgEvELa haayivelluvai poMgEvELa raasakELilO tElEvELa raadhaMmunu laaliMcEvELa nanupaaliMpaga naDacivaccitivaa moralaaliMpaga taralivaccitivaa gOpaalaa (2) aracedarina tilakamutO alladigO raadhaMma arajaarina payyedatO adigadigO gOpeMma erupekkina kannulatO idigidigO satyabhaama podapodalO yadayadalO neekorakai vedakucuMDagaa (nanupaaliMpaga) kauMsuni ce~raSAlalO khaideevai puTTAvu kAMtala kaugiLLalO khaideevai tirigAvu karakuraati guLLalO khaideevai nilicaavu ee bhaktuni guMDelO khaideegaa uMDaalani (nanupaaliMpaga) |