|
Mana Ghantasala Song LyricslEciMdi, nidra lEciMdi mahiLaalOkaM |
| Movie:guMDamma katha (1962) | Lyrics:Pingali Nagendra Rao |
| Music:Ghantasala | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
|
లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుషప్రపంచం, లేచింది మహిళాలోకం ఎపుడో చెప్పెను వేమనగారు, అపుడే చెప్పెను బ్రహ్మంగారు (2) ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా, ఆ . . . ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ విస్సన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు (2) అది ఇది ఏమని అన్ని రంగములా, ఆ . . . అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరుల నెదిరించారు, నిరుద్యోగులను పెంచారూ లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం చట్టసభలలో సీట్ల కోసం, భర్తలతోనే పోటీ చెసీ (2) ఢిల్లీ సభలో పీఠం వేసీ, ఈ . . . ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారూ లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది, నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం | |
lEciMdi, nidra lEciMdi mahiLaalOkaM daddarilliMdi purushaprapaMcaM, lEciMdi mahiLaalOkaM epuDO ceppenu vEmanagaaru, apuDE ceppenu brahmaMgaaru (2) ipuDE cebutaa inukO bullemmaa, aa . . . ipuDE cebutaa inukO bullemma vissanna ceppina vEdaM kooDaa lEciMdi, nidra lEciMdi mahiLaalOkaM palleTooLLalO paMcaayiteelu, paTTaNaalalO udyOgaalu (2) adi idi Emani anni raMgamulaa, aa . . . adi idi Emani anni raMgamula magadheerula nediriMcaaru, nirudyOgulanu peMcaaroo lEciMdi, nidra lEciMdi mahiLaalOkaM caTTasabhalalO seeTla kOsaM, bhartalatOnE pOTee cesee (2) Dhillee sabhalO peeThaM vEsee, ee . . . Dhillee sabhalO peeThaM vEsi lekcarulennO daMcaaru, viDaaku caTTaM teccaaroo lEciMdi, nidra lEciMdi mahiLaalOkaM daddarilliMdi purusha prapaMcaM lEciMdi, nidra lEciMdi, nidra lEciMdi mahiLaalOkaM | |