|
Mana Ghantasala Song Lyricsmellamellamellagaa, aNuvaNuvu needegaa (2) |
| Movie:daaguDumootalu (1964) | Lyrics:aatrEya |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala and P. Suseela |
| Submitted by: Panini | |
|
మెల్లమెల్లమెల్లగా, అణువణువు నీదెగా (2) మెత్తగ అడిగితే లేదనేది లేదుగా (2) మెల్లమెల్లమెల్లగా, అణువణువు నీదెగా నీది కానిదేది లేదు నాలో, నిజానికి నేనున్నది నీలో (2) ఒక్కటే మనసున్నది ఇద్దరిలో (2), ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో హోయ్ మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెల్లమెల్లమెల్లగా నిన్ను చూచి నన్ను నేను మరచినాను, నన్ను దోచుకొమ్మని నిలిచినాను (2) దోచుకొందమనే నేను చూసినాను (2), చూచిచూచి నువ్వె నన్ను దోచినావు మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెల్లమెల్లమెల్లగా కన్నులకు కట్టినావు ప్రేమగంతలు, కన్నెమనసు ఆడినది దాగుడుమూతలు (2) దొరకినాము చివరకు తోడుదొంగలం (2), దొరలమై ఏలుదాము వలపుసీమలు.. హాయ్ మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెత్తగ అడిగితే లేదనేది లేదుగా మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదెగా | |
mellamellamellagaa, aNuvaNuvu needegaa (2) mettaga aDigitE lEdanEdi lEdugaa (2) mellamellamellagaa, aNuvaNuvu needegaa needi kaanidEdi lEdu naalO, nijaaniki nEnunnadi neelO (2) okkaTE manasunnadi iddarilO (2), aa okkaTee cikke nee guppiTilO hOy mellamellamellagaa aNuvaNuvu needegaa mettaga aDigitE lEdanEdi lEdugaa mettaga aDigitE lEdanEdi lEdugaa mellamellamellagaa ninnu cooci nannu nEnu maracinaanu, nannu dOcukommani nilicinaanu (2) dOcukoMdamanE nEnu coosinaanu (2), coocicooci nuvve nannu dOcinaavu mellamellamellagaa aNuvaNuvu needegaa mettaga aDigitE lEdanEdi lEdugaa mettaga aDigitE lEdanEdi lEdugaa mellamellamellagaa kannulaku kaTTinaavu prEmagaMtalu, kannemanasu aaDinadi daaguDumootalu (2) dorakinaamu civaraku tODudoMgalaM (2), doralamai Eludaamu valapuseemalu.. haay mellamellamellagaa aNuvaNuvu needegaa mettaga aDigitE lEdanEdi lEdugaa mettaga aDigitE lEdanEdi lEdugaa mellamellamellagaa aNuvaNuvu needegaa mellamellamellagaa aNuvaNuvu needegaa | |