|
Mana Ghantasala Song LyricsaDagaka iccina manasE muddu |
| Movie:daaguDumootalu (1964) | Lyrics:aatrEya |
| Music:#K.V.# mahadEvan | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Panini | |
|
అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీఅందని అందమె ముద్దు విరిసివిరియని పువ్వే ముద్దు తెలిసితెలియని మమతే ముద్దు) (2) అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు (2) పొగడిపొగడీ బులిపించే నీ చిలిపిపలుకులు చిటికెడు ముద్దు (2) అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు (2) కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు (2) అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు పచ్చనిచేలే కంటికి ముద్దు, నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు (2) చెట్టుచేమా జగతికి ముద్దు, నువ్వు నేను ఊహుహుహూహు చెట్టుచేమా జగతికి ముద్దు, నువ్వు నేను ముద్దుకు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీఅందని అందమె ముద్దు విరిసివిరియని పువ్వే ముద్దు తెలిసితెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు | |
aDagaka iccina manasE muddu aMdeeaMdani aMdame muddu virisiviriyani puvvE muddu telisiteliyani mamatE muddu) (2) aDagaka iccina manasE muddu muddu naDakalalO naaTyaM cEsE naDumu coostE piDikeDu muddu (2) pogaDipogaDee bulipiMcE nee cilipipalukulu ciTikeDu muddu (2) aDagaka iccina manasE muddu muddu cakacakalaaDE pirudulu daaTE jaDanu coostE calaaki muddu (2) kalakaalaM taladaacukommanE eDadanu coostE EdO muddu (2) aDagaka iccina manasE muddu muddu paccanicElE kaMTiki muddu, necceli navvu jaMTaku muddu (2) ceTTucEmaa jagatiki muddu, nuvvu nEnu oohuhuhoohu ceTTucEmaa jagatiki muddu, nuvvu nEnu mudduku muddu aDagaka iccina manasE muddu aMdeeaMdani aMdame muddu virisiviriyani puvvE muddu telisiteliyani mamatE muddu aDagaka iccina manasE muddu muddu | |