Mana Ghantasala Song Lyrics

aMtagaa nanu cooDaku

Movie:maMcimanishi (1964)Lyrics:C Narayana Reddi
Music:#T.# calapatiraavu, #S.# raajESwararaavuSingers:ghaMTasaala, suSeela
Submitted by: Sreenivas Paruchuri
అంతగా నను చూడకు
ష్‌ . . మాటాడకు
అంతగా నను చూడకు, వింతగా గురిచూడకు, వేటాడకు, హోయ్‌ అంతగా
నను చూడకు

చలిచలిగాలులు వీచెను, సన్నని మంటలు లేచెను
అహహహా . . .
చలిచలిగాలులు వీచెను, సన్నని మంటలు లేచెను
తలపులే కవ్వించెను, వలపుల వీణలు తేలించెను, హోయ్‌ అంతగా నను చూడకు

జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను
అ అ ఆ . . .
జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను
పెదవులే కవ్వించెను, పదునౌ చూపులు బాధించెను, హోయ్‌
అంతగా నను చూడకు, వింతగా గురిచూడకు, వేటాడకు, హోయ్‌ అంతగా
నను చూడకు

వాలుగ నిన్నే చూడనీ, కలకాలము నీలో దాగనీ
అహహహా . . .
వాలుగ నిన్నే చూడనీ, కలకాలము నీలో దాగనీ
నవ్వులే పండించనీ, పువ్వులసంకెల బిగించనీ, _హోయ్‌_ అంతగా నను
చూడకు
ష్‌ . . మాటాడకు
అంతగా నను చూడకు, వింతగా గురిచూడకు, వేటాడకు, _హోయ్‌_ అంతగా
నను చూడకు

aMtagaa nanu cooDaku
sh . . maaTaaDaku
aMtagaa nanu cooDaku, viMtagaa guricooDaku, vETaaDaku, hOy aMtagaa      
nanu cooDaku

calicaligaalulu veecenu, sannani maMTalu lEcenu
ahahahaa . . .
calicaligaalulu veecenu, sannani maMTalu lEcenu
talapulE kavviMcenu, valapula veeNalu tEliMcenu, hOy aMtagaa nanu cooDaku

jilibili oohalu rEgenu, naa cEtulu neekai saagenu
a a aa . . .
jilibili oohalu rEgenu, naa cEtulu neekai saagenu
pedavulE kavviMcenu, padunou coopulu baadhiMcenu, hOy
aMtagaa nanu cooDaku, viMtagaa guricooDaku, vETaaDaku, hOy aMtagaa     
nanu cooDaku

vaaluga ninnE cooDanee, kalakaalamu neelO daaganee
ahahahaa . . .
vaaluga ninnE cooDanee, kalakaalamu neelO daaganee
navvulE paMDiMcanee, puvvulasaMkela bigiMcanee, _hOy_ aMtagaa nanu      
cooDaku       
sh . . maaTaaDaku
aMtagaa nanu cooDaku, viMtagaa guricooDaku, vETaaDaku, _hOy_ aMtagaa    
nanu cooDaku

EDIT