![]() |
Mana Ghantasala Song Lyricsoyyaaramu olakabOsinaavaa, vaalucoopulatO |
Movie:aatmabaMdhuvu (1962) | Lyrics:kosaraaju |
Music:#K.V.# mahadEvan | Singers:ghaMTasaala |
Submitted by: Sreenivas Paruchuri | |
(చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలుచేసే చుక్కలాంటి చిన్నదానా, చిన్నదానా, _హోయ్_) (2) ఒయ్యారము ఒలకబోసినావా, వాలుచూపులతో గాలమ్ము వేసినావా (2) పెళ్ళికొడుకును పట్టినావా (2) ఓసి కోడలుపిల్లా ఛాంసు కొట్టినావా చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలుచేసే చుక్కలాంటి చిన్నదానా, చిన్నదానా, _హోయ్_ చందమామవంటి బలే అందగాడు, బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు (2) నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు (2) ఏడాది తిరగకుండ వచ్చు, ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలుచేసే చుక్కలాంటి చిన్నదానా, చిన్నదానా, _హోయ్_ ముక్కుమీదే ఉంది నీకు కోపం, అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం (2) వలపు దాచావంటే పరితాపం (2) అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలుచేసే చుక్కలాంటి చిన్నదానా, చిన్నదానా, _హోయ్_ | |
(ceeragaTTi siMgaariMci, ciMpitalaku cikkudeesi cakkadanamutO savaalucEsE cukkalaaMTi cinnadaanaa, cinnadaanaa, _hOy_) (2) oyyaaramu olakabOsinaavaa, vaalucoopulatO gaalammu vEsinaavaa (2) peLLikoDukunu paTTinaavaa (2) Osi kODalupillaa ChaaMsu koTTinaavaa ceeragaTTi siMgaariMci, ciMpitalaku cikkudeesi cakkadanamutO savaalucEsE cukkalaaMTi cinnadaanaa, cinnadaanaa, _hOy_ caMdamaamavaMTi balE aMdagaaDu, baaga kannuvEsi ninnu kOrukunnavaaDu (2) nEnannamaaTa tappipOdu iTu cooDu (2) EDaadi tiragakuMDa vaccu, EDaadi tiragakuMDa vaccu cinnavaaDu ceeragaTTi siMgaariMci, ciMpitalaku cikkudeesi cakkadanamutO savaalucEsE cukkalaaMTi cinnadaanaa, cinnadaanaa, _hOy_ mukkumeedE uMdi neeku kOpaM, abbO visurukuMTE kasurukuMTE Emi laabhaM (2) valapu daacaavaMTE paritaapaM (2) adi paiki ceppukuMTEnE ullaasaM ceeragaTTi siMgaariMci, ciMpitalaku cikkudeesi cakkadanamutO savaalucEsE cukkalaaMTi cinnadaanaa, cinnadaanaa, _hOy_ |