|
Mana Ghantasala Song LyricsevarO E oorO, evaru kannaarO |
| Movie:aatmabaMdhuvu (1962) | Lyrics:samudraala |
| Music:#K.V.# mahadEvan | Singers:ghaMTasaala, bRndam |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
ఎవరో ఏ ఊరో ఎవరో ఏ ఊరో, ఎవరు కన్నారో (2) ఈవిధి నను కొలువ తపమేమి చేసానో (2) కృష్ణయ్యా, ఎవరో ఏ ఊరో, ఎవరు కన్నారో చెపినట్టు వినియేను, సేవలు చేసేను పసిపిల్లలకు అల్లారుపాట పాడేను కనురెప్ప విధాన మా మేలే తలచి కాపాడేను విసుగే లేదు ఆ కన్నులలోను కృష్ణయ్యా, కృష్ణయ్యా ఎవరో ఏ ఊరో, ఎవరు కన్నారో ఈవిధి నను కొలువ తపమేమి చేసానో కృష్ణయ్యా, ఎవరో ఏ ఊరో, ఎవరు కన్నారో మమకారము నా మది పెరిగేను కృష్ణయ్య ఉపకారము ఇంతింతని పలుకగలేను సఖుడై, మంత్రియై, సద్గురుసత్తముడై బృం: యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుథ్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం కనరాని దేవుడై, కనులకు సేవకుడౌ రంగయ్యా ఎవరో ఏ ఊరో, ఎవరు కన్నారో ఈవిధి నను కొలువ తపమేమి చేసానో, రంగయ్యా ఎవరో ఏ ఊరో (2) రంగా రంగా (6) | |
evarO E oorO
evarO E oorO, evaru kannaarO (2)
eevidhi nanu koluva tapamEmi cEsaanO (2)
kRshNayyaa, evarO E oorO, evaru kannaarO
cepinaTTu viniyEnu, sEvalu cEsEnu
pasipillalaku allaarupaaTa paaDEnu
kanureppa vidhaana maa mElE talaci kaapaaDEnu
visugE lEdu aa kannulalOnu kRshNayyaa, kRshNayyaa
evarO E oorO, evaru kannaarO
eevidhi nanu koluva tapamEmi cEsaanO
kRshNayyaa, evarO E oorO, evaru kannaarO
mamakaaramu naa madi perigEnu
kRshNayya upakaaramu iMtiMtani palukagalEnu
sakhuDai, maMtriyai, sadgurusattamuDai
bRm: yadaayadaahi dharmasya glaanirbhavati bhaarata
abhyuththaanamadharmasya tadaatmaanaM sRjaamyahaM
kanaraani dEvuDai, kanulaku sEvakuDou raMgayyaa
evarO E oorO, evaru kannaarO
eevidhi nanu koluva tapamEmi cEsaanO, raMgayyaa
evarO E oorO (2)
raMgaa raMgaa (6)
| |