|
Mana Ghantasala Song LyricsguTTameeda guvva koosiMdi kaTTameeda kaMju palikiMdi (2) |
| Movie:buddhimaMtuDu (1969) | Lyrics:daaSarathi (?) |
| Music:#K.V.#mahadEvan | Singers:ghaMTasaala, suSeela |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
అ: గుట్టమీద గువ్వ కూసింది కట్టమీద కంజు పలికింది (2) ఆ: గుడిలోన జేగంట మ్రోగింది నా గుండెలో తొలివలపు పండింది (2) గుండెలో తొలివలపు పండింది అ: నల్లా నల్లాని మబ్బు నడిచింది తెల్లా తెల్లాని అంచు తోచింది (2) ఆ: తనువు సెలరేకలై వెలిగింది (2) చల్లా చల్లాని జల్లు కురిసింది అ: ఆఅ...గుట్టమీద గువ్వ కూసింది ఆ: నా గుండెలో తొలివలపు పండింది అ: ఆఅ...గుట్టమీద గువ్వ కూసింది అ: కొమ్మ మీదా వాలి గోరింకా కమ్మ కమ్మని ఊసులాడింది (2) ఆ: గోరింక తానింక గూడు కట్టకపోతే (2) కొమ్మా యెంతో చిన్న బోతుంది (2) అ: ఆఅ...గుట్టమీద గువ్వ కూసింది ఆ: నా గుండెలో తొలివలపు పండింది అ: ఆఅ...గుట్టమీద గువ్వ కూసింది ఆ: సన్నగాజుల రవళి పిలిచింది సన్నజాజుల దండ వేసింది (2) అ: మనసైన జవరాలే వలచింది (2) మనుగడే ఒక మలుపు తిరిగింది (2) ఇద్దరు:ఊఒ.... | |
a: guTTameeda guvva koosiMdi kaTTameeda kaMju palikiMdi (2)
aa: guDilOna jEgaMTa mrOgiMdi naa guMDelO tolivalapu paMDiMdi (2)
guMDelO tolivalapu paMDiMdi
a: nallaa nallaani mabbu naDiciMdi tellaa tellaani aMcu tOciMdi (2)
aa: tanuvu selarEkalai veligiMdi (2)
callaa callaani jallu kurisiMdi
a: aaaa...guTTameeda guvva koosiMdi
aa: naa guMDelO tolivalapu paMDiMdi
a: aaaa...guTTameeda guvva koosiMdi
a: komma meedaa vaali gOriMkaa kamma kammani oosulaaDiMdi (2)
aa: gOriMka taaniMka gooDu kaTTakapOtE (2)
kommaa yeMtO cinna bOtuMdi (2)
a: aaaa...guTTameeda guvva koosiMdi
aa: naa guMDelO tolivalapu paMDiMdi
a: aaaa...guTTameeda guvva koosiMdi
aa: sannagaajula ravaLi piliciMdi sannajaajula daMDa vEsiMdi (2)
a: manasaina javaraalE valaciMdi (2)
manugaDE oka malupu tirigiMdi (2)
iddaru:ooo....
| |