|
Mana Ghantasala Song Lyricsbhoommeeda sukhapaDitE tappulEduraa |
| Movie:buddhimaMtuDu (1969) | Lyrics:daaSarathi (?) |
| Music:#K.V.#mahadEvan | Singers:ghaMTasaala |
| Submitted by: Sreenivas Paruchuri | |
|
భూమ్మీద సుఖపడితే తప్పులేదురా బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా "భూమ్మీద" తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా పరలోకంలో దొరికే అమరసుఖాలు ఈ నరలోకంలో పొందిన ముప్పులేదురా ముప్పులేదురా ముప్పులేదురా "పరలోకంలో" తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా చచ్చేక దొరికే ఆ రంభ కన్నా ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే బల్ అన్నులమిన్న అన్నులమిన్న "చచ్చేక" ఒక్కలాంటి వాళ్ళురా ఆఅ ఆఅ ఒక్కలాంటి వాళ్ళురా జాజిపువ్వు ఆడపిల్ల (2) వాడిపోక ముందే వాటిని అనుభవించరా తప్పేలేదురా తప్పేలేదురా తప్పేలేదురా అరఖురాణి గుండె తలుపు తట్టుతోందిరా నువు ఆలస్యం చేయకుండ ఆటలాడరా "అరఖ్య్రాణి" మధువు ముందు అంఋతములో మహిమలేదురా (2) ఈ మధువును కాదన్నవాడు మనిషి కాదురా ఈ మధువును కాదన్నవాడు మనిషి కాదురా మనిషేకాదురా మనిషేకాదురా మనిషేకాదురా "భూమ్మీద" | |
bhoommeeda sukhapaDitE tappulEduraa
bulapaaTaM teercukuMTE tappulEduraa "bhoommeeda"
tappElEduraa tappElEduraa tappElEduraa
paralOkaMlO dorikE amarasukhaalu
ee naralOkaMlO poMdina
muppulEduraa muppulEduraa muppulEduraa "paralOkaMlO"
tappElEduraa tappElEduraa tappElEduraa
caccEka dorikE aa raMbha kannaa
ippuDu naccinaTTi nerajaaNE bal
annulaminna annulaminna "caccEka"
okkalaaMTi vaaLLuraa aaaa aaaa
okkalaaMTi vaaLLuraa jaajipuvvu aaDapilla (2)
vaaDipOka muMdE vaaTini anubhaviMcaraa
tappElEduraa tappElEduraa tappElEduraa
arakhuraaNi guMDe talupu taTTutOMdiraa
nuvu aalasyaM cEyakuMDa aaTalaaDaraa "arakhyraaNi"
madhuvu muMdu aMRtamulO mahimalEduraa (2)
ee madhuvunu kaadannavaaDu manishi kaaduraa
ee madhuvunu kaadannavaaDu manishi kaaduraa
manishEkaaduraa manishEkaaduraa manishEkaaduraa "bhoommeeda"
| |