Mana Ghantasala Song Lyrics

iMTiki deepam illaalE

Movie:ardhaaMgi (1955)Lyrics:aarudra (?)
Music:bheemavarapu narasiMharaavuSingers:ghaMTasaala
Submitted by: Sreenivas Paruchuri
ఇంటికి దీపం ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే
సుఖాల పంటకు జీవం ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే

కళకళలాడుచు కిలకిల నవ్వుచు (2)
బ్రతుకే స్వర్గము అనిపించునుగా (2)
పతికే స్వర్గము అర్పించునుగా

నాథుని తలలో నాలుక తీరున (2)
మంచిచెడులలో మంత్రి అనిపించును (2)
అభిరుచి తెలిసి, ఆకలి నెరిగి (2)
అన్నము పెట్టే అమ్మను మించును
అభిరుచి తెలిసి, ఆకలి నెరిగి
అన్నము పెట్టే అమ్మను మించును
సహచర్యములో పరిచర్యలలో (2)
దాసిగా తరింపజూచును (2)
దయా వాహినీ! ధర్మ రూపిణీ!
భారత మానినీ! భాగ్యదాయనీ!


        iMTiki deepaM illaalE
        iMTiki deepaM illaalE
        suKaala paMTaku jeevaM illaalE
        iMTiki deepaM illaalE

        kaLakaLalaaDucu kilakila navvucu (2)
        bratukE swargamu anipiMcunugaa   (2)
        patikE swargamu arpiMcunugaa

        naathuni talalO naaluka teeruna    (2)
        maMciceDulalO maMtri anipiMcunu (2)
        abhiruci telisi, aakali nerigi  (2)
        annamu peTTE ammanu miMcunu
        abhiruci telisi, aakali nerigi
        annamu peTTE ammanu miMcunu
        sahacaryamulO paricaryalalO     (2)
        daasigaa tariMpajoocunu            (2)
        dayaa vaahinee! dharma roopiNee!
        bhaarata maaninee! bhaagyadaayanee!


EDIT